యుద్దాలు లేని నేల (కవిత)- జయసుధ కోసూరి
ఎక్కడుంటుందంటారు.. ! తెగిపడని తలలు చూసే చూపుల్లోనా… బీడువారి నెర్రెలిచ్చిన భూమిలో ఇంకిన రైతు రక్తంలోనా.. ! దేశం కోసం కాపుకాస్తున్న జవాన్ల బూట్ల చప్పుళ్లలోనా.. !! ఎక్కడుందంటారు.. !! దారితప్పిన దగాకోరుల జీవితాల్లోనా.. గూడు చెదరి గుండె మండిన పేదల కడుపాకలిలోనా.. !! ఎక్కడుందంటారు.. !! అమ్మతనం అభాసుపాలైన అంగడి బొమ్మల మనోవేదనలోనా.. ఆ … Continue reading →