అధర్మ స్థలం (కవిత) – గిరి ప్రసాద్ చెలమల్లు
అక్కడ ఎవరున్నారని వెళ్తున్నారు ఆ చోటులో ఏముందని అడుగుతున్నారు చుట్టూ కళేబరాల నడుమ ప్రార్థనా మందిరంలో నిత్య జన సందోహం! భక్తి పారవశ్యంలో చుట్టూ చూసే ఆరా తీసే తీరికా లేదు సమయమూ లేదు ! శ్మశానమా?! కాదు అత్యాచారాల్లో ఆరితేరిన మానవుల అలికిడి గాంచలేని యువతీ యువకులు అర్ధాంతరంగా చంపబడుతున్నారు దేహాలు పూడ్చబడ్డాయి ఎక్కడబడితే … Continue reading →