*రండి అడుగేద్దాం.* (కవిత)- డాక్టర్ బేపల. సతీష్ కుమార్
మనసున వెలిగే మమతల వెలుగు- బంధమే మనిషి జీవితానికే ఆధారమై, నాటి నుంచి నడుస్తూనే ఉంది. ఇగో ల అడ్డుగోడల తొలగించి మనమే కోరుకుంటే చాలు బంధాలు తిరిగి పూచే పువ్వులవుతాయి, ఒక పలకరింపు నవ్వు చాలు. పగలు రాత్రి నడిచే తీరిక లేని జీవనంలో అందరినీ కలిపిఉంచే అంతస్సూత్రం ఆ నవ్వే.. గృహం గుండె … Continue reading →
