జయ కేతనం(కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
శ్రీ వాత్సవ విశ్వవిద్యాలయం. వైస్-చాన్సెలర్(విసి) ఆఫీసు ప్రక్కన వున్న నిరీక్షా మందిరంలో, దాదాపు పది హేను మిమిషాలనుంచి ప్రొఫెసర్ మాధురి నిరీక్షిస్తోంది. విసి పర్సనల్ అసిస్టెంట్, గీత, ” లోపల వున్న వున్న ప్రొఫెసర్లంటే విసి గారికి మక్కువ. వాళ్ళు లోపలికి వెళ్ళి అరగంటైంది. కూర్చుని సోది కబుర్లు చెప్పుకుంటున్నారు.” అంది. విలువైన సమయాన్ని ఇలా … Continue reading →
