మాటేరాని మౌనరాగమా…!(కవిత ) ముక్కమల్ల ధరిత్రీ దేవి
పలుకలేని పరిమళపుష్పమా… ఎలా తెలిసిపోయె నీకు వేసంగి వచ్చేస్తోందని..! ఎవరు తట్టి లేపిరి.. నిద్రాణమైఉన్న నీ ఉనికిని ! కళ తప్పిన ఆ కొమ్మల రెమ్మలు వాడి వడలిన ముదురాకులు… ఒక్కసారిగా రెక్కలు విదిల్చి.. విహంగాలై..మా ఎదుట ప్రత్యక్షమై అబ్బురపరుస్తున్నవే..ఏమిటీ మాయ..! ఓ మల్లికా! స్వచ్ఛతకు మారుపేరు… అందానికి అసలైన నిర్వచనం… అన్నీ నీవే కదా! … Continue reading →
