↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

Tag Archives: పంపోతు నాగేశ్వరరావు కవితలు

Post navigation

Newer posts →

పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం- సాహిత్యం జాతీయ సాహిత్య సదస్సు –  విహంగ పత్రిక

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

రాజమహేంద్రవరం  వై జుంక్షన్ ఆనం కళా క్షేత్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ(రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి)సౌజన్యంతో… తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్,భీమన్న సాహితీ నిధి ట్రస్ట్ మరియు శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో “మహాకవి, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం- సాహిత్యం” జాతీయ సాహిత్య … Continue reading →

Posted in కవితలు, సాహిత్య సమావేశాలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

తలఎత్తిన తండ్రి (కవిత)- శ్రీలేఖ

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

పురిటి నొప్పులు నీకు లేకపోయినా పుట్టెడు కష్టాలనుండి వెలువడినావు నాలుగు భాగాలైన నీ ప్రేమకు నలుసై మేము జన్మించినాము.. తప్పటడుగులు వేసిన ఏనాడూ నీ చెయ్యి ఎత్తలేదు.. నీ జేబు చిల్లరే నాకు చిరు తిండ్లు కడప కడుగుతుంటే వచ్చాయి కన్నీళ్లు మెట్టినింట అడుగుపెట్టిన పుట్టి నింట నీ పరువు పెంచిన కోర లేదు ఏనాడు … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

ఉగాది  (కవిత)- గిరి ప్రసాద్ చెలమల్లు 

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

విశ్వావసు వస్తుంది  విశ్వాసం నింప కానీ మతోన్మాదం కడు వేగంగా విస్తరిస్తుంది ఇంటిముందరి వేప చెట్టు మీది కాకి అరవట్లేదు బంధువులొస్తారనే కబురూ లేదు యాంత్రిక జీవనంలో మనిషి యంత్రమై భావోద్వేగాలకు దూరం కొబ్బరి ఆకుల మధ్య కోయిల కూతలో రామజపం వినిపిస్తుంది తానెక్కడ జీవం విడవాల్సి వస్తుందేమోననే భయంతో వేపపూత రాలిపోతుంది అందరిలో ఇమిడిపోయి … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

 జీవిత చట్టం (కవిత)- చందలూరి నారాయణరావు

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

ఏదీ తెలియకుండా జరిగే దానిలో అదే సంతోషం, సంబరం. అన్నీ తెలిసి జరిగే పద్ధతిలో ప్రతీది ఆలోచన, భయం. జీవితచట్టమొకటి రహస్యంగా వయసును కొన్నాళ్ళు, మనసుని మరికొన్నాళ్లు నిక్కచ్చిగా అమలుచేసే అనివార్యంలో నవ్వులు సరదాగా ఖర్చవుతాయి ఊరే కన్నీటీ బొట్టు ఓ పాఠం. మనిషి ప్రశ్నాపత్రంగా ప్రశ్నలన్నీ సహేతుకాలే. నిడివి, క్రమశిక్షణలు గొప్ప అనుభవాలు. -చందలూరి … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

గాయాల గాయని!(కవిత) -బాలాజీ పోతుల 

Posted on April 1, 2025 by vihangapatrikaApril 2, 2025

మా ఇంటెన్క బాలక్క, రాగం తీసి పాడుతుంటే, రాళ్లైనా కరుగుతయనిపించేది!  మాయదారి మాయలోకం, ఆడదానికి పాటెందుకని అన్నప్పుడల్లా,  “నీ గొంతెత్తి పాడే అక్క..” అని గట్టిగా అరవాలనిపించేది! ఐతారం దినం నాడు, టీవీ సూడనికని ఆలింటికి పోతే, తిన్నవారా? అని అన్నమేసిచ్చి, టీవీలచ్చే పాటలన్నీ ఇనసొంపుగ పాడే బాలక్కకి, తమ్మున్నై ఎందుకు పుట్టలేదా అని ఏడ్చేవాడిని  … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

ఊరటనిచ్చే ఊడల మర్రి చెట్టు (కవిత)- బత్తుల రమ్య

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

  ఊరటనిచ్చే ఊడల మర్రి చెట్టు ఊరట కోసం నీ చల్లని నీడ ఉయ్యాలలూపే నీ ఊడల తీగ అలసట తీరును నీ స్వచ్చటి గాలికి వానరులకు ఉన్నావు తొడు నీడ నీ చలువ చెట్టు నా మనసు సీదదీరింది ఊరటనిచ్చే ఊడల మర్రి చెట్టువి నీవు నీ నీడలో ఎంతో మందికి విశ్రాంతిని కల్పిస్తావు … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బత్తుల రమ్య, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

సృష్టిలో అమ్మే గొప్పది (కవిత)- శ్రావణి

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

సృష్టిలోఅమ్మే గొప్పది ఆకాశాన్ని అడిగితే చెప్పింది తనకంటే అమ్మ ప్రేమ గొప్పదని సముద్రాన్ని అడిగితే చెప్పింది తనకంటే అమ్మ ప్రేమ లోతు ఎక్కువగా ఉంటుందని తేనెని అడిగితే చెప్పింది తనకంటే అమ్మ ప్రేమ మధురమైనదని కోయిలని అడిగితే చెప్పింది తన స్వరం కంటే అమ్మ గొంతు వినసొంపుగా ఉంటుందని కొవ్వతిని అడిగితే చెప్పింది తన కంటే … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

వలసపక్షి(కవిత)-పంపోతు నాగేశ్వరరావు

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

ఊహ తెలిసినప్పటి నుంచి                 ఒక పులుంగుని బంధించాలని ఆహరహం చూస్తున్నాను ఇక్కడ సీమ విత్తనాల ప్రతిఫలాన్ని విదేశాల్లో ఖర్చు చేస్తుంది వాడికి కరెన్సీ నోటు కరపత్రాల్లా కనిపిస్తుంది వ్యాపార మంత్రముపేదేశించి బాంకులముంగిట నీతిమంత్రం జపించి పొట్టనంతా కట్టలతో నింపేసి అసలు గాక వడ్డీలెగదోసేసీ విదేశీయానం చేస్తాడు ఇక్కడ నక్కలు గుంట నక్కల రాజ్యమేలుతోంది ప్రజల నెత్తురు … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు, హైకులు | Leave a reply

 ఆధునిక రక్షకభటులు(కవితలు)-పాలేటి శ్రావణ్ కుమార్

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

చలాన్లు వేయడానికి ఒక పోలీసు కావాలి చలాను వేస్తే చాలు అతడిని మనము రక్షించినట్టే అప్పుడప్పుడు నీడకి నిలబడి కొన్ని ఫోటోలు తీస్తే చాలు మీకు ఫిట్నెస్ దేహం లేకపోయినా చాలు కానీ ఫోటోగ్రఫీ ఖచ్చితంగా వచ్చి తీరాలి చలాన్లు వేయడానికి ఒక పోలీసు కావాలి చలాను కూడా కోర్టులో కట్టించాల్సిన అవసరం లేదు నీవు … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

విహంగ ఫిబ్రవరి 2025 సంచికకి స్వాగతం !

avatarPosted on February 28, 2025 by vihangapatrikaJuly 1, 2025  

ముఖ చిత్రం : అరసి శ్రీ సంపాదకీయం అరసి శ్రీ కథలు “సిర్నవ్వు” – డా. మజ్జి భారతి నా కథ-3 -సర్కారు తుమ్మ ముల్లు’– డా.బోంద్యాలు బానోత్(భరత్)   కవితలు మౌఢ్యం – గిరి ప్రసాద్ చెలమల్లు  మా యవ్వ ప్రేమ! – బాలాజీ పోతుల కాల పరీక్ష – చందలూరి నారాయణరావు మాతృభాషా ప్రియులరా … Continue reading →

Posted in సంచికలు | Tagged అరసిశ్రీ, అలౌకిక, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కథలు, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ ధారావాహికలు, విహంగ సంచిక, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, వ్యాసాలు, శ్రవణ్ కుమార్, శ్రావణి, శ్రీనివాసరావు, సంచికలు, సాహిత్య సమావేశాలు, హైకులు | Leave a reply

Post navigation

Newer posts →

Recent Posts

  • నా కథ-8–  మా చెల్లి పెళ్ళి(కథ)— డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • కులం కన్నా గుణం ముఖ్యం(కథ)- శశి
  • జ్ఞాపకం – 108 – అంగులూరి అంజనీదేవి
  • పులకరిస్తున్న ‘అమరావతి’ కవిత్వం (పుస్తక సమీక్ష) – ఆర్. శ్రీనివాసరావు,
  • “మూలాలు” (కథ )- మజ్జి భారతి

Recent Comments

  1. Bangarraju.Elipe on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  2. Vijaya Bhanu Kote on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  3. Vijaya Bhanu Kote on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  4. Roopini on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  5. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు

Archives

  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑