ధృఢ సంకల్పం(కథ) – సి.హెచ్.ప్రతాప్
విశాఖపట్నంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ కాలేజీకి చెందిన ఎంబోస్డ్ లెటర్‌హెడ్ రజని చేతిలో బరువెక్కింది. పలుచని కాగితమే అయినా, అది ఆమె సంవత్సరాల శ్రమ, త్యాగాలు, పోరాటాల ప్రతీకలా అనిపించింది. ఆ పత్రంపై బంగారు అక్షరాలతో మెరిసిన ముఖ్యమైన పదాలు ఆమె గుండెల్లో ఊపిరితిత్తుల వరకూ వ్యాపించేలా కొత్త ఉత్సాహాన్ని … Continue reading →
