అలుపెరుగని అనిశెట్టి రజిత (సంపాదకీయం) – మానస ఎండ్లూరి
నేనిప్పుడు నా మనోదేహాల బూజుల్ని దులపరించుకొని మనిషిని కావాలి కవినై గాయకినై శిల్పినై కొత్తగా నవజాత శిశువులా ఆవిష్కృతం కావాలి.. – అనిశెట్టి రజిత రజిత రచయిత్రిగా, తెలంగాణ ఉద్యమ గళంగా పరిచయం అక్కరలేని పేరు. కవిగా ప్రజా గాయనిగా బహుజన సమాజ అభివృద్ధి కోసం పరితపించిన వనిత. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక వ్యవస్థాపక సభ్యురాలిగా … Continue reading →