చూపుడు వేలు నీడ(కవిత) -తోకల రాజేశం
ఆయన ఎన్నినిద్రలేని రాత్రులను అక్షరాలతో వెలిగించుకుంటే తయారయ్యిందో ఎన్ని చెమటచుక్కలను మహాగ్రంథం మీద నాటితే చిగురించిందో అన్నికాలాలూ పండ్లనిచ్చే మహా వృక్షమయ్యింది రాజ్యాంగం నా తాతముత్తాతల నాలుకల మీద నాట్యమాడటానికి నిరాకరించిన చదువుల తల్లి రాజ్యాంగం చెప్పిందనే కదా! మా గుడిసెగూటిలో పుస్తకమై వాలిపోయింది ఏమీ లేని ఖాళీ చేతులకు ఓటు హక్కును తొడిగితేనే … Continue reading →
