వాడని స్నేహ పరిమళాలు (స్మృతి వ్యాసం)- మందరపు హైమవతి
ఆత్మీయ మిత్రులు మనలను వదిలి వెళ్లినప్పుడు ఏమైనా రెండు మాటలు రాయాలన్నా, మనసు ఒణుకుతుంది. గుండె చెరువవుతుంది. ఇటీవల హఠాత్తుగా మరణించిన మిత్రురాలు రజిత గురించి రాయాలనుకున్న క్షణాల్లో ఇదే పరిస్థితి. నిన్నగాక మొన్ననే వచ్చింది మా విజయవాడకు. చినముండా’ న్ఙ్గోజి అడిచే’ రాసిన ‘ఫెమినిష్ట్ మానిఫెస్టో ప్రసంగాలు’ పుస్తకం ఆవిష్కరించారు. రుద్రమ ప్రచురణల … Continue reading →