↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

Tag Archives: సంలేఖ

జ్ఞాపకం – 106 – అంగులూరి అంజనీదేవి

avatarPosted on May 1, 2025 by vihangapatrikaMay 4, 2025  

సంలేఖ మొబైల్ రింగయింది. స్క్రీన్ మీద జయంత్ నెంబర్ వుంది. ఆ నెంబర్ చూడగానే సంలేఖ గుండెలో చిన్న తొట్రుపాటు. ఆనందం, ఆత్మీయత కలబోసుకున్న మరింత చిన్న ఉలికిపాటు. చాలారోజుల తరువాత వస్తున్న ఫోన్ అది. ఇప్పుడు ఎంత ప్రేమతో, ఎంత లాలింపుతో పలుకుతుందో అతని గొంతు. వెంటనే వినాలని ఆశగా వుంది. ఏ స్త్రీకైనా … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి, అంజనీదేవి, జ్ఞాపకం, ధారావాహికలు, నవలలు, మేనెల రచనలు, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, విహంగ రచనలు, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం – 100 – అంగులూరి అంజనీదేవి

avatarPosted on November 1, 2024 by vihangapatrikaNovember 24, 2024  

మధ్యాహ్నం అన్నం తిన్న తరువాత… విరామ సమయంలో పొలంలో పనిచేసే ఆడవాళ్లు కొందరు ఆమెకి దగ్గరగా వచ్చి కూర్చుంటారు. రాఘవరాయుడుతో ఎంత ఆత్మీయంగా మాట్లాడతారో సంలేఖతో కూడా అలాగే మాట్లాడుతుంటారు. “నువ్వొచ్చాక ఈ చుట్టూ పరిసరాలకే కళ వచ్చిందమ్మా!” అంటుంటారు. సంలేఖ వాళ్ల చేతుల్ని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా స్పర్శిస్తుంది. . “ఆ మట్టిచేతుల్లో … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి, అంజనీదేవి, జ్ఞాపకం, జ్ఞాపకం నవల, ధారావాహికలు, నవలలు, మహిళా మూర్తులు విహంగ, విహంగ సాహిత్యం, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 99 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on October 1, 2024 by vihangapatrikaNovember 24, 2024  

సంలేఖ ఎన్నో జీవితాలను పాత్రలుగా మలచి రాయడం వల్లనో, నడుస్తున్న చరిత్రను చూస్తున్నందువల్లనో తెలియదు కాని మౌనంగా వుంది. సులోచనమ్మ మానసిక స్థితి అయితే అగమ్యగోచరంగా వుంది. సంలేఖ తల్లిని చూసి, ఆమె పడుతున్న నరకయాతనను అర్థం చేసుకొని “నువ్వు మరీ ఇంత నిర్మొహమాటంగా, మనసులు చిట్లిపోయేలా మాట్లాడతావని అనుకోలేదు వదినా!” అంది. “ఏదైనా ముందే … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, జ్ఞాపకం నవల, ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 98 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on September 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

సంలేఖ ఉదయాన్నే సిరిమల్లె చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తోంది. తిలక్ మాటలు, రాజారాం నిర్ణయం ఒకదాని వెంట ఒకటి గుర్తొస్తున్నాయి. అంతలో “లేఖా!” అంటూ తల్లి పిలవగానే తిరిగి చూసింది సంలేఖ. “ఏంటమ్మా! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్! నాన్నగారికి సమాధి కట్టించాలనేగా. ఇవిగో! నా చేతులకి నాలుగు బంగారు గాజులు వున్నాయి. వీటిలో రెండు అమ్ముకుంటే … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged jnaapakam, navala, అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, ధారావాహికలు, నవల, విహంగ సాహిత్యం, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 96 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on July 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

“ఏ పని? సమాధి కట్టించటమా? నువ్వు దీన్ని ఎంత సీరియస్ గా చర్చిస్తున్నావంటే అదేదో ఇల్లు కట్టినట్లు, పెళ్లి చేసినట్లు, పిల్లల్ని చదివించినట్లు. అసలు నీకేం పనిలేదానే? ఇదో పెద్ద పనిలా పట్టుకొచ్చి నా బుర్ర తింటున్నావ్!” అన్నాడు తిలక్. “ఇల్లు కట్టించటం, చదువులు చెప్పించటం, పెళ్లిళ్లు చెయ్యటం తండ్రి చేస్తాడు. తండ్రికి సమాధి కట్టించటం … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, ధారావాహికలు, నవల, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, విహంగ సాహిత్యం, సంచికలు, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 95 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on June 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

“ఇక్కడెందుకు? నేను అన్నయ్య దగ్గరే టీ తాగుతాను. ముందు నన్ను తీసికెళ్లు” అంది సంలేఖ. “వద్దమ్మా! అది మీరు రాదగిన ఇల్లు కాదు. తిలక్ ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో వుంచుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే చేసుకోడు. వాళ్ల అన్నయ్య వచ్చి చెల్లెల్ని తీసుకుపోలేక, ఇక్కడే వుంచి వెళ్లలేక గొడవపడి పోతుంటాడు. ఎప్పుడొచ్చి గోలచేస్తాడో తెలియదు. మాకు … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అన్గూలోరి అంజనీదేవి, జ్ఞాపకం, నవల, నవలలు, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 93 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on April 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

ఉదయాన్నే రెడీ అయి “నేను మా ఆదిపురికి వెళ్తున్నా!” అని భర్తతో చెప్పింది సంలేఖ. “అమ్మతో చెప్పావా?” అన్నాడే కానీ ‘ఎందుకెళ్తున్నావ్? ఎప్పుడొస్తావ్?’ అని అడగలేదు. ఆమె మనసంతా బరువుగా అయింది. “అత్తయ్యతో చెప్పాను. వెళ్లమంది” అంది. “అంతేనా! ఇంకేమైనా అన్నదా?” అడిగాడు. “మీ రాజారాం అన్నయ్య జాబ్ కి వెళ్తున్నాడుకదా! సామాన్ల డబ్బులు అడిగి … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, ధారావాహికలు, నవలలు, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, విహంగ సాహిత్యం, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 92 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on March 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

“మీరు నన్ను కావాలనే కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఎంతయినా రైటర్ కదా!” అంది ఎగతాళిగా చూస్తూ. ఆ అమ్మాయికి కొద్దికొద్దిగా ఓడిపోతున్నానేమో నన్న అనుమానం వున్నా సంలేఖను అవమానించాలన్న కోరిక మాత్రం చావటం లేదు. సంలేఖ ఇంకా ప్రేమగా ఆమెనే చూస్తూ “నీకు భేతాళుని కథ కావాలి. అంతేనా?” అంది. “అంతే! కానీ మీకు తెలియదని … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, ధారావాహికలు, నవలలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంలేఖ | Leave a reply

జ్ఞాపకం 91 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి

avatarPosted on February 1, 2024 by vihangapatrikaNovember 29, 2024  

“ఇంటికెళ్తాను. ఈ మధ్యన పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం నాకు నచ్చటంలేదు. ఎదుటివాళ్లకి కీడు జరగాలని మనసులో అనుకోవటం కూడా హింసేనట” అంటూ వెళ్లిపోయింది. వెంటనే ఇంకో అమ్మాయి రజిత భుజం మీద చెయ్యివేసి “నువ్వేం నిరుత్సాహపడకు. నేనున్నాను కదా! మీ వదినతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. మా ఇంటి పక్కన ఒక ఓల్డ్ … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, ధారావాహికలు, నవలలు, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, విహంగ సాహిత్యం, సంచికలు, సంలేఖ | Leave a reply

Recent Posts

  • నా కథ-8–  మా చెల్లి పెళ్ళి(కథ)— డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • కులం కన్నా గుణం ముఖ్యం(కథ)- శశి
  • జ్ఞాపకం – 108 – అంగులూరి అంజనీదేవి
  • పులకరిస్తున్న ‘అమరావతి’ కవిత్వం (పుస్తక సమీక్ష) – ఆర్. శ్రీనివాసరావు,
  • “మూలాలు” (కథ )- మజ్జి భారతి

Recent Comments

  1. Bangarraju.Elipe on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  2. Vijaya Bhanu Kote on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  3. Vijaya Bhanu Kote on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  4. Roopini on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  5. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు

Archives

  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑