ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల
అపురూప జన్మ స్త్రీ జన్మ, ప్రకృతే స్త్రీ గా రూపుదిద్దుకున్న స్వరూపం. సృష్టికి మూలమైన శక్తి ఆమె, జీవనానికి జీవం పోసే మమకారం ఆమె. మట్టిలో మొలిచే విత్తనం నుంచి ఆకాశాన్ని తాకే కలల వరకూ ప్రతి అడుగులో ఆమెనే ఆధారం, ప్రతి విజయంలో ఆమెనే ప్రేరణ. నిశ్శబ్దంలోనూ నినాదమై, … Continue reading →
