మీమాంస (కవిత) గిరి ప్రసాద్ చెలమల్లు
రాలుతున్న కన్నీటి చుక్క వెనుక దాగి ఉన్న కల్లోల మేఘాలెన్నో! గూడు కట్టుకున్న యుద్ధ మేఘాలెన్నో! కిటికీ ఆవల రెక్కల ఈవల మధ్యలో ఊచలు చూపు లో చత్వారం లేదు కమ్ముకున్న చీకటి లో ఓ వెలుగు రేఖ కై నిరీక్షణ ఎన్ని కలత నిద్రల్లో ఎన్ని సార్లు పలవరించావో హృదయ ఘోషలెన్నో నాలుగు గోడలను … Continue reading →