Comments

భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు — 14 Comments

  1. ఆలోచింపచేసే కథ…సమాజంలో వ్యక్తిపరమైన ఆలోచనలు మనస్తత్వాలు కలిసి బ్రతకటానికి అవరోధాలుగా మారుతున్నాయి..ఆధ్యాత్మికత కొందరిలో దాంపత్య జీవితంపట్ల
    విరక్తిని కలుగచేస్తే కొందరిలో ఆధునికత శృంగార జీవితాన్ని గడపాలని ప్రేరేపిస్తుంది.భార్యాభర్తలలో విభేదాలకు ఇదే కారణం

    • విరక్తి రక్తి మధ్య ఊగిసలాడే బ్రతుకులు మనిషివి
      ధన్యవాదములు

  2. ఆధునికత పేరుతో వికృత ధోరణిని అలవరుచుకుని, తన భార్య, తన మాటే వినాలవుకున్న వినోద్, ఛాందస భావాలతో ఆడవారు సర్దుకుపోవాలి తప్పు ఎవరిలో ఉన్నా అని భావిస్తున్న రామకృష్ణ ఇద్దరూ పురుష అహంకారానికీ ప్రతీకలే. ఈ విషయాన్ని రచయిత, చాలా చక్కగా తెలియజేశారు సమీర ద్వారా.

    • మీ అభిప్రాయం నాకు ప్రేరణ దాయకం. ధన్యవాదములు

  3. కథ చదువుతున్నంతసేపూ ముగింపు ఏ రకంగా ఇచ్చారా అని ఆలోచన … చాలా కొత్తగా బావుంది

    • మీ అభిప్రాయం నాకెంతో విలువైనది.మీకు నా ధన్యవాదములు

  4. ఆలోచించే విధంగా ఉంది
    సమాసధృకథము ఎలా మారుతోందో అని .
    బాగుంది .

  5. సమాధానం లేని సమాజం మనది
    యీ కాలంలో రావణాసురుడు రాముడు పంధా
    యింటింటి రామాయణం కధ బాగా చెప్పారు

  6. రచయిత నేటి సమాజం కలిపురుషుడి కోరలకి ఎట్లా చిక్కిందో సాదోహరంగా చెప్పాడు. Thank you. ఈ కధ చదివి యువత ఎమంటుంది? . సంధియుగంలో ఉన్న so called elders, ఈ యువత పురోగతికి పతనానికి సాక్షి. నడమంత్రపు సిరిసంపదలు ఈ అధర్మ జీవనానికి ప్రాతిపదిక కావటం very sad. We elders don’t accept these individuals wealth as token of protest.

  7. మీ ఆలోచనలు సమంజసమైనవి. మీ లాంటి తాత్వికుల అభిప్రాయం నాకు ఉత్తేజకరం

Leave a Reply to రాజేశ్వరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>