↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Monthly Archives: March 2025

Post navigation

← Older posts

విహంగ మార్చి 2025 సంచికకి స్వాగతం !

avatarPosted on March 31, 2025 by vihangapatrikaApril 1, 2025

ముఖ చిత్రం : అరసి శ్రీ

సంపాదకీయం

అరసి శ్రీ

కథలు

తళుకు బెళుకులకు ఆవల ఒక సరిహద్దు – విజయభాను కోటే
నా కథ-3 — డా.బోంద్యాలు బానోత్(భరత్)

కవితలు

చచ్చి మీ కులానికే పుడతాం!-బాలాజీ పోతుల
సృష్టిలో అమ్మే గొప్పది – శ్రావణి
వలసపక్షి – పంపోతు నాగేశ్వరరావు
ఊరటనిచ్చే ఊడల మర్రి చెట్టు – బత్తుల రమ్య
ఆధునిక రక్షకభటులు – పాలేటి శ్రావణ్ కుమార్
 గూట్లో చిక్కుకున్న ప్రేమ పక్షి!  – మౌనిక నీరుడి

శీర్షికలు

అంతర్వీక్షణం – 2(ఆత్మ కథ) -విజయభాను కోటే

కాశ్మీర్ మొదటి మహిళా మెట్రిక్యులేట్ ,మహిళా హక్కులఉద్యమనేత -పద్మశ్రీ  బేగం జాఫర్ అలీ, నీ సాహిబ్జాదీ సయ్యదా ఫాతిమా  (మహిళామణులు )- గబ్బిట దుర్గా ప్రసాద్

“చర్యను వేగవంతం చేద్దాం” -(సమకాలీనం ) -బంగార్రాజు ఎలిపే

ధారావాహికలు
జ్ఞాపకం – 104 – అంగులూరి అంజనీదేవి

సాహిత్య సమావేశాలు

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Posted in సంచికలు | Tagged అరసి శ్రీ, కాలమ్స్ధారావాహికలువిజయభానుకోతే, గబ్బిట దుర్గా ప్రసాద్, బంగార్రాజు, మానస ఎండ్లూరివిహంగ కథలు, విహంగ కవితలు, విహంగ నవలలు, వెంకట్మార్చి, సంచికలు, సంపుటిఅంతజాల మహిళా పత్రిక, సభలు, సాహిత్య వ్యాసాలు, సాహిత్య సమావేశాలు | Leave a reply

  అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 (సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే

avatarPosted on March 26, 2025 by vihangapatrikaMarch 26, 2025  

                                 ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని థీమ్ ప్రకటించడం జరిగింది. “Accelerate Action” అంటే “చర్యను … Continue reading →

Posted in శీర్షికలు | Tagged బంగార్రాజు, మహిళా దినోత్సవం, విహంగ వ్యాసాలు, విహంగ శీర్షికలు, సమకాలీనం | Leave a reply

జ్ఞాపకం – 104 – అంగులూరి అంజనీదేవి

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

“అరుదుగా చేస్తారు కాబట్టే ఇదెంతవరకు అవసరం అని సమాధి కట్టాక ఎవరైనా ప్రశ్నిస్తారేమో?” అనుమానంగా అడిగింది. “ఇది అవసరం కాదు. ఒక జ్ఞాపకం. తండ్రి జ్ఞాపకాన్ని సమాధి రూపంలో పదిలపరచుకోవటం” అన్నాడు. “అదికాదు దిలీప్! మా పెద్దనాన్నకి, పెద్దమ్మలకి సమాధులు లేవు. వాళ్ల కొడుకులు, కూతుళ్లు డబ్బులున్నప్పుడల్లా బంగారం కొని లాకర్లలో దాచుకుంటుంటారు. పొలాలు కొంటుంటారు. … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, ధారావాహికలు, విహంగ ధారావాహికలు, విహంగ నవలలు, విహంగ నవలా సాహిత్యం . నవలాసాహిత్యం, సంచికలు విహంగ సంచికలు | Leave a reply

“చర్యను వేగవంతం చేద్దాం” -(సమకాలీనం ) -బంగార్రాజు ఎలిపే

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 10, 2025  

 ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని థీమ్ ప్రకటించడం జరిగింది. “Accelerate Action” అంటే “చర్యను వేగవంతం చేద్దాం” అని. ఎటువంటి చర్యలు? లింగ సమానత్వంలో వేగవంతమైన పురోగతి వైపు అడుగులు వేసే చర్యలు. విద్య, ఉపాధి మరియు … Continue reading →

Posted in శీర్షికలు | Tagged అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆర్ధికంమహిళ, దినోత్సవం, బంగార్రాజు ఎలిపే, మార్చి 8, లింగ వివక్ష, విహంగ, సమకాలీనం, సమసమాజ, సమానత్వం | Leave a reply

సోమర్సెట్ మామ్ కథలు – అనువాదం ‘ఎలనాగ’ (పరిశోధక వ్యాసం) – ఇళ్ల మురళీధరరావు

avatarPosted on March 1, 2025 by vihangapatrikaJuly 9, 2025  

  సోమర్సెట్ మామ్ వంటి గొప్ప కథకుని కథలను తెలుగు పాఠకులకు అందించిన      ‘ఎలనాగ’ గారు అభినందనీయులు.   “మామ్ కు నోబెల్ ప్రైజ్ రాలేదని బాధపడేవాళ్ళలో నేనొకడిని. కథా రచయితల్లో      మామ్             అగ్రగణ్యుడనడానికి సందేహించను” అన్నాడు బుచ్చిబాబు. మామ్ స్నేహితుడైన     కారల్ ఫీఫర్ చెప్పిన ప్రకారం సోమర్సెట్ మామ్ 150 కథలు … Continue reading →

Posted in సాహిత్య వ్యాసాలు | Tagged పరిశోధక వ్యాసం, విహంగ వ్యాసాలు, వ్యాసాలు | Leave a reply

తళుకు బెళుకులకు ఆవల ఒక సరిహద్దు(కథ)-విజయభాను కోటే

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

“ఒకసారి నీ ఫోల్డర్ లో చెక్ చెయ్యి. తప్పకుండా ఉంటుంది” తన ల్యాప్టాప్ మూసేస్తూ, హడావుడి పడిపోతూ చెప్పాడు హరి. కప్పును పట్టుకోబోతున్న నా చెయ్యి మళ్ళీ ల్యాప్టాప్ వైపుకు మళ్ళింది. హరి ప్రక్కనే కూర్చున్న సుధీర్ కిసుక్కున నవ్వాడు. నా అసహనానికి కారణం అతనికి తెలుసు. మూడు నిముషాల్లో నా ఫోల్డర్ లో కావాల్సిన … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల సాహిత్య కథలు, కథలు, కథా సాహిత్యం, జనవరి కథలు, తొలితెలుగు అంతర్జాల మహిళా పత్రిక. మానస ఎండ్లూరి, బొంద్యాల్ భరత్, భరత్, భారతి, మహిళా కథలు, మానస, విజయభాను కోటే, విహంగ కథలు, విహంగ కథాసాహిత్యం, సంచికలు | Leave a reply

అంతర్వీక్షణం – 2(ఆత్మ కథ) -విజయభాను కోటే

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

ఇంకో ఏడాదికి చెల్లి భూమి మీదికి వచ్చింది. అప్పుడు నా ప్రయోగాలు ఇంకా ఊపందుకున్నాయి. ఇంట్లో వస్తువులు, పుస్తకాలు కాకుండా బుల్లి బొమ్మ లాంటి బుజ్జాయి దొరికింది. నా ప్రయోగాలకు మిగిలిన వస్తువుల్లా మెత్తగా ఊరుకోక, ఏడుపుతో ఇంట్లో వాళ్ళకు సమాచారం అందించేది. ఏడుపుకీ ఇంట్లో వాళ్ళు వచ్చే సమయానికి నా పని కాస్తో కూస్తో … Continue reading →

Posted in శీర్షికలు | Tagged అంతర్వీక్షణం, ఆత్మకథ, కాలమ్స్, విజయభాను, విజయభానుకోటే, విహంగ, విహంగ ఆత్మకథలు, విహంగ శీర్షికలు, శీర్షికలు | Leave a reply

ఊరటనిచ్చే ఊడల మర్రి చెట్టు (కవిత)- బత్తుల రమ్య

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

  ఊరటనిచ్చే ఊడల మర్రి చెట్టు ఊరట కోసం నీ చల్లని నీడ ఉయ్యాలలూపే నీ ఊడల తీగ అలసట తీరును నీ స్వచ్చటి గాలికి వానరులకు ఉన్నావు తొడు నీడ నీ చలువ చెట్టు నా మనసు సీదదీరింది ఊరటనిచ్చే ఊడల మర్రి చెట్టువి నీవు నీ నీడలో ఎంతో మందికి విశ్రాంతిని కల్పిస్తావు … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బత్తుల రమ్య, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

సృష్టిలో అమ్మే గొప్పది (కవిత)- శ్రావణి

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

సృష్టిలోఅమ్మే గొప్పది ఆకాశాన్ని అడిగితే చెప్పింది తనకంటే అమ్మ ప్రేమ గొప్పదని సముద్రాన్ని అడిగితే చెప్పింది తనకంటే అమ్మ ప్రేమ లోతు ఎక్కువగా ఉంటుందని తేనెని అడిగితే చెప్పింది తనకంటే అమ్మ ప్రేమ మధురమైనదని కోయిలని అడిగితే చెప్పింది తన స్వరం కంటే అమ్మ గొంతు వినసొంపుగా ఉంటుందని కొవ్వతిని అడిగితే చెప్పింది తన కంటే … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

వలసపక్షి(కవిత)-పంపోతు నాగేశ్వరరావు

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

ఊహ తెలిసినప్పటి నుంచి                 ఒక పులుంగుని బంధించాలని ఆహరహం చూస్తున్నాను ఇక్కడ సీమ విత్తనాల ప్రతిఫలాన్ని విదేశాల్లో ఖర్చు చేస్తుంది వాడికి కరెన్సీ నోటు కరపత్రాల్లా కనిపిస్తుంది వ్యాపార మంత్రముపేదేశించి బాంకులముంగిట నీతిమంత్రం జపించి పొట్టనంతా కట్టలతో నింపేసి అసలు గాక వడ్డీలెగదోసేసీ విదేశీయానం చేస్తాడు ఇక్కడ నక్కలు గుంట నక్కల రాజ్యమేలుతోంది ప్రజల నెత్తురు … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు, హైకులు | Leave a reply

Post navigation

← Older posts

Recent Posts

  • నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల
  • భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  • ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

Recent Comments

  1. చందలూరి నారాయణరావు on వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి
  2. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
  3. కట్టా వేణు on కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
  4. vihangapatrika on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !
  5. Lalitha mary Dasari on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑