విహంగ మహిళా సాహిత్య పత్రిక ఏప్రెల్ సంచికకు స్వాగతం pdf
Download PDF
Continue reading →Download PDF
Continue reading →“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అంటే, అన్ని ఇంద్రియాలలో కన్నులు ప్రధానమైనవి అని అర్థం. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుండి 7వ తేదీ వరకు అంధత్వ నివారణ వారోత్సవాలను నిర్వహిస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. . మంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరియు అంధత్వాన్ని నివారించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం. అంధత్వం నియంత్రణ … Continue reading →
“అపార్ట్ మెంట్ ఎందుకవుతుంది బాబూ! సమాధినే! కాకపోతే మీ పెద్దనాన్న గారికి అంత ఘనంగా కుదురుతోంది. ఇదంతా ఆయన తెలిసో తెలియకో చేసిన మంచి పనుల ఫలితమేనయ్యా! లేకుంటే తల్లిదండ్రులతో అవసరం తీరాక వాళ్లకి అన్నం పెట్టాల్సి వస్తుందని గుట్టుగా యాక్సిడెంట్లు చేయించి చంపే కొందరు కొడుకులున్న ఈ రోజుల్లో మీ పెద్దనాన్న కడుపున ఆ … Continue reading →
మా ఇంటెన్క బాలక్క, రాగం తీసి పాడుతుంటే, రాళ్లైనా కరుగుతయనిపించేది! మాయదారి మాయలోకం, ఆడదానికి పాటెందుకని అన్నప్పుడల్లా, “నీ గొంతెత్తి పాడే అక్క..” అని గట్టిగా అరవాలనిపించేది! ఐతారం దినం నాడు, టీవీ సూడనికని ఆలింటికి పోతే, తిన్నవారా? అని అన్నమేసిచ్చి, టీవీలచ్చే పాటలన్నీ ఇనసొంపుగ పాడే బాలక్కకి, తమ్మున్నై ఎందుకు పుట్టలేదా అని ఏడ్చేవాడిని … Continue reading →