↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Monthly Archives: August 2025

Post navigation

← Older posts

విహంగ ఆగష్ట్ 2025 సంచికకి స్వాగతం !

avatarPosted on August 31, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

ముఖ చిత్రం : అరసి శ్రీ విహంగ మహిళా సాహిత్య పత్రిక ఆగష్ట్ సంచిక pdf  సంపాదకీయం -డా.అరసిశ్రీ కథలు **మేము బతికే ఉన్నాo** – శశి కళ నా కథ-8– ఆబ్కారి పోలీసులు  — డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు అధర్మ స్థలం   – గిరి ప్రసాద్ చెలమల్లు  శాశ్వతంగా ఓ యాతనే….. – చందలూరి … Continue reading →

Posted in సంచికలు | Tagged అరసి శ్రీ, ఆత్మకథలు, కథలు, కవితలు, గబ్బిట దుర్గా ప్రసాద్, మానస, విజయభాను కోటే, విహంగ, వ్యాసాలు, సంపాదకీయం, సమకాలీనం | Leave a reply

భారత దేశంలో లింగ వివక్షత – ఆహార అభద్రత – మహిళ ఆరోగ్యం (వ్యాసం)- డా. మెట్టా ఉషా రాణి

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 2, 2025  

భారత దేశంలో హైందవ ధర్మం ప్రకారం పున్నామ నరకం నుండి తల్లి తండ్రులను రక్షించేవాడు పుత్రుడు. 32 నరకాలలో ‘పుం’ అనే నరకం ఒకటి. తల్లి లేదా తండ్రి చనిపోతే తలకొరివి పెట్టి, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించే అర్హత కొడుకుకు మాత్రమే ఉంది. ‘శ్రాద్ధం లేదా పితృకార్యం వలన గతించిన తల్లి లేదా తండ్రికి స్వర్గప్రాప్తి … Continue reading →

Posted in వ్యాసాలు | Tagged Basic Facility Inequality, Employment Inequality, Household Inequality, many faces of gender, Mortality Inequality, Natality  Inequality, Opportunity Inequality, Ownership Inequality, time poverty, ఆహార భద్రత, ఉషారాణి, మహిళా ఆరోగ్యం, లింగ, లింగ వివక్షత, విహంగ, విహంగ వ్యాసాలు, వ్యాసం | Leave a reply

తెలతెలవారుతోంది.. (కవిత)-ముక్కమల్ల ధరిత్రీ దేవి

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 1, 2025  

తలుపు తీసింది…  తూర్పున సూర్యోదయం  పలకరించింది చిరునవ్వుతో…  ముంగిలి ఊడ్చింది…  కల్లాపి జల్లింది…  ప్రకృతి మాత పరవశించింది..  ముత్యాల ముగ్గు పెట్టింది…  మహాలక్ష్మి గడపలో అడుగు పెట్టింది…  దేవుని ముందు దీపం వెలిగించింది..  గంటలు మ్రోగాయి..  పనులు మొదలయ్యాయి..  గోడమీద గడియారం ముల్లు   సాగుతూ ఉంది….  తోడుగా పరుగులు తీస్తూ ఆమె…!!  అందర్నీ సిద్ధపరిచి సాగనంపింది… … Continue reading →

Posted in కవితలు | Tagged ఆగష్ట్, కవితవిహంగ, ధరత్రీ దేవి, పత్రిక, మహిలాపత్రిక, సంచిక | Leave a reply

నా కథ- 9 – ఆబ్కారి పోలీసులు — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 1, 2025  

మా నాన్న, మా చెల్లి పెళ్ళి పెట్టుకోవడం వలన, బడిలో చేరాలనే ఆలోచనను, వచ్చే సంవత్సరానికీ వాయిదా వేసీ, చెల్లి పెళ్ళికి కావలసిన డబ్బులు సమకూర్చడంకోసం, ‘జగనా’ వద్ద గొర్ల కాపరిగా జీతానికి ఒప్పుకున్నాను. ఇష్టం లేకున్నా, అతి కష్టంగా ఆ సంవత్సరం పూర్తి చేశాను. ఈ ఉగాది నుండి, జీతమనే కట్టు బానిసత్వం నుండి … Continue reading →

Posted in కథలు | Tagged కథలు, కథలు 9, భరత్బానోత్, విహంగ | Leave a reply

తారలనే తెంచగలం(కవిత)- డా. బాలాజీ దీక్షితులు పి.వి

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 1, 2025  

తారలనే తెంచగలం రాముడు మనలోనే రాక్షసుడు మనలోనే ధీరుడు మనలోనే భీరుడు మనలోనే… ఓర్వలేనితనం ఓవైపు చావలేని ఆశమరోవైపు వైరాగ్యం ఓవైపు వంచన మరోవైపు… మసుగు వేసుకున్న ముఖాలం రంగులు మార్చే రకాలం…. తారలనే తెంచగలమని రవికిరణాన్నే రంగులుగా మర్చగలమని పోరాడితేనే తెలిసేది చీకటిలో అజ్ఞానానికి మేధస్సే మెరుపు కష్టపడిన కాంతికి శ్రమయే విజయం -డా. … Continue reading →

Posted in కవితలు | Tagged ఆగష్ట్, కవితలు, దీక్షితులు, బాలాజీ, విజయం, విహంగ, శ్రమ | Leave a reply

శాశ్వతంగా ఓ యాతనే….. ( కవిత) – చందలూరి నారాయణరావు

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 1, 2025  

తెలిసి తెలియని వేళలో ఓ బాధ తలకెక్కి మనసు చిట్లి , మాట పోయి అన్ని వదిలేసి, అందరినీ తుంచేసి చావును పిలుచుకుని లోకం నుండి సర్దుకున్నావు. ప్రతి అడుగు అలికిడిలో కళ్లకు కలవరింతే… ప్రతి పలుకు సవ్వడిలో అర్థాల కవ్వింపులే రోజూకో జ్ఞాపకం కనురెప్పలుపై వాలి చప్పుడు చేసే అనుభవం హృదయమంతా పరచుకుని తలకొరివి … Continue reading →

Posted in కవితలు | Tagged ఆగష్ట్, కవిత, చందలూరి, నారాయణరావు, విహంగ | Leave a reply

అధర్మ స్థలం  (కవిత) – గిరి ప్రసాద్ చెలమల్లు 

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 2, 2025  

అక్కడ ఎవరున్నారని వెళ్తున్నారు  ఆ చోటులో ఏముందని అడుగుతున్నారు  చుట్టూ కళేబరాల నడుమ ప్రార్థనా మందిరంలో నిత్య జన సందోహం! భక్తి పారవశ్యంలో చుట్టూ చూసే ఆరా తీసే తీరికా లేదు సమయమూ లేదు ! శ్మశానమా?! కాదు  అత్యాచారాల్లో ఆరితేరిన మానవుల అలికిడి గాంచలేని  యువతీ యువకులు  అర్ధాంతరంగా చంపబడుతున్నారు  దేహాలు పూడ్చబడ్డాయి ఎక్కడబడితే … Continue reading →

Posted in కవితలు | Tagged కవితవిహంగ, గిరిప్రసాద్, చేలమల్లు | Leave a reply

ఎల్సాల్వడోరన్ మహిళా హక్కుల మార్గదర్శి ,రచయిత్రి ,లాటిన్ అమెరికాలో అధ్యక్ష పదవికిపోటీ చేసిన మొదటి మహిళ – ప్రుడెన్సియా అయాలా (మహిళామణులు )- గబ్బిట దుర్గాప్రసాద్

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 2, 2025  

ప్రుడెన్సియా అయాలా (28 ఏప్రిల్ 1885 – 11 జూలై 1936) ఎల్ సాల్వడోరన్ రచయిత్రి, సామాజిక కార్యకర్త మరియు ఎల్ సాల్వడార్‌లో మహిళల హక్కుల కోసం మార్గదర్శక ప్రచారకర్త, అలాగే ఎల్ సాల్వడార్ మరియు లాటిన్ అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన మొదటి మహిళ. ప్రారంభ జీవితం: ప్రుడెన్సియా అయాలా 1885 ఏప్రిల్ 28న సోన్జాకేట్‌లోని శ్రామిక తరగతి స్వదేశీ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఆరేలియా … Continue reading →

Posted in మహిళా మణులు, వ్యాసాలు | Tagged ఆగష్ట్, గబ్బిట దుర్గాప్రసాద్, మహిళామణులు, విహంగ, వ్యాసం, సంచిక, సాహిత్య వ్యాసం | Leave a reply

అంతర్వీక్షణం-7 (ఆత్మకథ ) – విజయభాను కోటే

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 21, 2025  

తిక్క అనే లక్షణం అందరిలోనూ ఉంటుంది. మనుషులం కదా! ఆ తిక్క నా విషయంలో ఎప్పుడూ మంచినే చేసింది. చిన్నప్పుడు నాకు నచ్చితేనే ఏ పని అయినా చెయ్యడం అలవాటు అయింది. నాకు నచ్చితేనే ఆడడం, నాకు నచ్చితేనే చదవడం, నచ్చితేనే ఎవరితోనైనా మాట్లాడడం, నచ్చితేనే ఏ పనికైనా పూనుకోవడం, అది పూర్తయ్యే వరకూ రాక్షసిలా … Continue reading →

Posted in ధారావాహికలు | Tagged ఆత్మ కథలు, కోటే, చెల్లిపాఠాలు, టీచర్, తమ్ముడు, ధారావాహికలు, బడిస్కూల్, విజయభాను | Leave a reply

జ్ఞాపకం – 109 – అంగులూరి అంజనీదేవి

avatarPosted on August 1, 2025 by vihangapatrikaAugust 1, 2025  

అందుకే నేను మా అమ్మా, నాన్నలను, నా చెల్లిని, తమ్ముడిని పరాయివాళ్లలా చూశాను. ఉద్యోగం చేస్తూ కూడా వాళ్లకి డబ్బులివ్వలేదు. వాళ్లకి డబ్బులిస్తే తిరిగి ఇస్తారా? వడ్డీ వస్తుందా రాదా? అన్న నీచమైన ఆలోచనలను చేశాను. ఈ ఆలోచనలు నాకు నీద్వారా వచ్చినవే. నువ్వెలా చెబితే అలా వినేవాడిని. నాకు ఉద్యోగం వచ్చిందీ అంటే మా … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, అంగులూరి నవలలు, ఆగష్ట్ నవలలు, కాలం, జ్ఞాపకం, ధారావాహికల, నవల, విహంగ జ్ఞాపకం, విహంగ ధారావాహికలు, సంచిక, సంలేఖ | Leave a reply

Post navigation

← Older posts

Recent Posts

  • నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల
  • భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  • ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

Recent Comments

  1. చందలూరి నారాయణరావు on వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి
  2. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
  3. కట్టా వేణు on కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
  4. vihangapatrika on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !
  5. Lalitha mary Dasari on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑