“నీలిగుల్మోహర్చెట్టుపిల్లలు” (పుస్తక సమీక్ష)- -డా.జె.రవీంద్రనాథ్
సహర్డెలిజార్నీఇరాన్లోనిటెహ్రాన్నగరంలో 1983లో జన్మించారు. ఆమెకుటుంబంతరువాతకాలిఫోర్నియానగరానికివలసవెళ్లింది .ఆమెయూనివర్సిటీఆఫ్కాలిఫోర్నియా , బర్కిలీలోచదువుకున్నారు. తనకుటుంబంరాజకీయకార్యకర్తలుగా, ఖైదీలుగాఇరాన్లోఎదుర్కొన్నఅనుభవాలఉత్తేజంతోతనతొలినవల “చిల్డ్రన్ఆఫ్దిజకరండాట్రీ ” అనేనవలరచించారు. ఈ ఇరానీ- అమెరికన్రచయిత్రిరాసిననవల 32 భాషల్లోప్రచురితమైంది. ఆమెవ్యాసాలు ‘దిన్యూయార్క్టైమ్స్,’ ‘లిటరరీహబ్,’ ‘బిబిసీపర్షియన్’ తదితరపత్రికల్లోవచ్చాయి.
డెలిజార్నీనవల “చిల్డ్రన్ఆఫ్దిజకరండాట్రీ” ( ‘జకరండా’ అంటేతెలుగులో ‘నీలిగుల్మోహర్’) ఇరాన్ లో1983 నుంచి 2010 దాకాసాగినచరిత్రకుదానిలోనివైరుధ్యాలకు, నిరసనలకు , పర్యవసానాలకుసాహిత్యరూపం. ప్రతిభావంతమైనశైలిలోరచయిత్రిఇరాన్లోనిసామాన్యపౌరునిస్థితినిచిత్రించారు. మొదటకథలుగారాద్దామనిఆమెఅనుకున్నాఅదినవలగామారింది. జైలులోనేజన్మించినఆమెతనతల్లిదండ్రులకున్యాయంచేయాలనిభావించి, భిన్నదృక్పథాలుకలపాత్రలద్వారానవలారచనచేశారు.
ఇరాన్చరిత్రలోషారెజాపహ్లావికిఅమెరికాచాలాకాలంమద్దతుఇచ్చినతర్వాతదానికివ్యతిరేకంగావెల్లువెత్తినతిరుగుబాటులోఅతడుఇరాన్విడిచిపారిపోయాడు. ఈ తిరుగుబాటుఉద్యమంలోఉదారవాదులు, మార్క్సిస్టులు, ఇస్లామిక్మతవాదులుఅందరూఉన్నారు . కానీ 1979 విప్లవానంతరదశలోఅనతికాలంలోనేదేశనాయకత్వంఉదారవాదుల, లౌకికవాదులనుంచిమతవాదులచేతుల్లోకిపోయింది. దీనికితోడుపక్కనున్నఇరాక్తోపదిఏళ్లపాటుఇరాన్చేసినయుద్ధంలోఅమెరికాఇరాక్కిసాయంచేసింది. 1991లో ఇరాక్కువైట్నుఆక్రమించినప్పుడుఅమెరికారంగంలోకిదిగిసద్దాంహుస్సేన్ఇరాక్కువ్యతిరేకంగాయుద్ధంచేసివిఫలంఅయింది. మరలా 2003 లోఅణ్వస్తాలుతయారీఇరాక్చేసిందనేసాకుతోయుద్ధంచేసిసద్దాంనుఉరితీసింది. నేడుకూడాఅదేసాకుతో, ఆయిల్రాజకీయాలతోఇరాన్పైఅగ్రరాజ్యందురాక్రమణకుదిగింది. మధ్యప్రాచ్యంలోఅమెరికాఅనవసరజోక్యంవల్ల, ఆధిపత్యధోరణివల్ల, ఇజ్రాయిల్కుకొమ్ముకాయడంవల్ల ఆ ప్రాంతంలోఇరాక్, లెబనాన్, పాలస్తీనా, సిరియాలుఅంతర్యుద్ధాల్లోమునిగిఇతరదేశాలకువలసపెరిగింది. ఆఫ్ఘనిస్తాన్లోకూడాఅమెరికాచలవవల్లేఇస్లామిక్మతోన్మాదంపెరిగిఅనర్థంజరిగింది.
ఇరాన్చరిత్రలోఇస్లామిక్మతోన్మాదపాలనపాలననువ్యతిరేకించినపలువురుస్త్రీ, పురుషులుచెరసాలలపాలయ్యారు. కొందరుస్త్రీలకుజైలులోనేపిల్లలుజనించారు. వారినితరువాతవారికుటుంబాలలోనిఇతరులుపెంచవలసినదుస్థితిఏర్పడింది. ఆ పిల్లలుఎదుర్కొన్నసమస్యలుఅదృశ్యమైనబాల్యం,అభద్రతాభావం, ప్రవాసం, వారుపెరిగినతరువాతకుటుంబ, సామాజిక, మానసికసర్దుబాటులోవారుఎదుర్కొన్నఇబ్బందులుఅన్నింటినిడెలిజార్నీతననవలలోచిత్రించారు. ఈ నవలచదవడంసున్నితంగా, మధురంగా, ఆహ్లాదకరంగాఉండదు. దీనికిఇరాన్బాధామయగాథలేకారణం.
ఈ నవలలోఅజర్ , ఇస్మాయిల్దంపతులుతమనిరసనవల్లజైలుపాలవుతారు. అలాగేఇస్మాయిల్సోదరుడుబెహ్రూజ్ , సిమిన్మరోజంట, మార్క్సిస్టుఅయినఅమీర్లుసైతంకారాగారకష్టాలుఅనుభవిస్తారు.
మామన్జీనాట్, అఘాజన్ ల సంతానంపారిసాసోదరీమణులు. వీరిలోపారిసా, సిమిన్లుఖైదుకాగా , పరిసాపిల్లలుఓమీద్, సారాలను , సిమిన్కూతురుఫోరూగ్నుకుటుంబంలోచిన్నచెల్లెలులైలాపెంచాల్సివస్తుంది. వీరితోపాటుఇలాగేఅనాథపిల్లలుగామారినడాంటే , దాన్యాలుకూడాలైలాదగ్గరనీలిగుల్మోహర్చెట్టునీడలోపెరుగుతారు.
1983 లోఎవిన్జైలులోఅజర్ ,ఇస్మాయిల్దంపతులువ్యవస్థకువ్యతిరేకంగాపోరాడుతున్ననిరసనకారులుఉంటారు .తమకుటుంబాలకుదూరంగాఅజ్ఞాతవాసంలోఉంటారు. వారుకోరినమార్పురాలేదని , దానికోసంచేసినపోరాటక్రమంలోజైలుపాలుఅవుతారు. నిండుగర్భిణిగాఉన్నఅజర్నుసిస్టర్ (మతరాజ్యవ్యవస్థలోజైలువార్డెన్ ) ఆసుపత్రికితీసుకొనివస్తుంది. అజర్కన్నబిడ్డనుకూడామొదటఆమెనుచూడనివ్వరు. కానీఆమెపట్టుబట్టిఎంతోనీరసంగాఉన్నాబిడ్డతోసహాఆసుపత్రినుంచితిరిగిజైలుకువెళుతుంది. మహిళాఖైదీలుఅందరూ ఆ పాపనుఅపురూపంగాచూసుకుంటారు. మరోవనితఫిరూజాజైలుకష్టాలనుతట్టుకోలేకఅధికారులకుఅనుకూలంగా, అజర్కుశత్రువులామారుతుంది. కొన్నాళ్లతర్వాతఅజర్కూతుర్నిఅధికారులుఆమెతల్లిదండ్రులకుఅప్పగిస్తారు. తనకూతురుదూరమైనఅజర్కుచనుబాలుఆగనప్పుడుగతంలోశత్రువులాఉన్నఫిరూజాకూడాఆమెకుదగ్గరైఆమెనుఓదారుస్తుంది.
నాలుగేళ్లతర్వాతపరిసా , ఆమెభర్తనురక్షకభటులుతీసుకెళ్తారు. వారిపిల్లలులైలాపెంపకంలోకివెళతారు. రోజురోజుకుపెరుగుతున్ననిర్బంధవాతావరణంపిల్లలకుసైతంఅర్థమవుతుంది.లైలాముసలితల్లిదండ్రులపైభారంమోపలేకపిల్లలపెంపకంకోసంఉద్యోగంమానేస్తుంది. ఆ భయంకరవాతావరణంలోనిశ్శబ్దంగారోజులుగడుస్తుంటాయి. ఎవరుఫోన్చేసినామాట్లాడేపరిస్థితిలేదు. లైలాతనుప్రేమించినఅహ్మద్కుకూడాపిల్లలకోసందూరంఅవుతుంది. పెరుగుతున్ననిర్బంధ , యుద్ధవాతావరణంవాతావరణంతట్టుకోలేకజీనత్, ఆగాఖాన్ , లైలా, పిల్లలుఅందరూటెహ్రాన్నగరంవిడిచివెళతారు.
అదేకాలంలోమార్క్సిస్టునిరసనకారుడుఅమీర్జైలుపాలైఎన్నోహింసలుఎదుర్కొంటాడు. అతనినాస్తికత్వంఅధికారులకుగిట్టదు. ఇరాక్తోయుద్ధంమొదలైనప్పుడుఅధికారులుఅమీర్, అతనితోటిఖైదీబెహ్రౌజ్ (సిమిన్భర్త) లనువేలాదిమందితోపాటుఉరితీస్తారు.
కాలక్రమంలోమామన్జీనాట్, ఆగాఖాన్లుమరణిస్తారు. లైలాసంరక్షణలోఎందరోఅనాథలుపెరుగుతారు. ఫోరూగ్తల్లిసిమిన్, రెండవభర్తనాజర్తోకలిసిజర్మనీవెళుతుంది . తల్లిదండ్రులమరణంతర్వాతలైలాఒంటరిమహిళగామిగులుతుంది. పిల్లలకుమామన్జీనాట్ , నీలిగుల్మోహర్చెట్టుజ్ఞాపకాలుఅపురూపంగాఉంటాయి.
పిల్లలకుతమఅసలుతల్లిదండ్రులగురించితెలిసినపుడుఅప్పటికేపెరిగినమానసికదూరంవల్లఇబ్బందిపడతారు.విప్లవానంతరందాదాపు 20 ఏళ్లలోఎన్నోమార్పులుజరుగుతాయి. మర్యామ్తనభర్తఅమీర్మృతిగురించికూతురుషీదానుఇటలీలోటురిన్నగరానికిపంపిచదివిస్తుంది. ఒకరోజుషీదాకుతనపరిశోధనలోతండ్రిఅమీర్గురైనమరణశిక్షగురించితెలిసిఇరాన్వెళ్లితల్లినిజందాచినందుకుకినుకచూపిస్తుంది. చివరకుతల్లిబాధనుగుర్తించిఇద్దరికిసామరస్యంకుదురుతుంది. ఫిరూజాకూతురుదాన్యా , ఓమీద్లమధ్యదూరంపెరిగిఅమెరికాలోఉన్నఓమీద్కువివాహంజరిగిందనితెలిసినదాన్యావిచారగ్రస్తురాలుఅవుతుంది.
1979 లోజరిగినతిరుగుబాటుచరిత్రదాదాపుముప్పయిఏళ్లతర్వాతపునరావృతమవుతుంది. తల్లిదండ్రులవారసత్వాన్నిపిల్లలుకొనసాగిస్తారు. కానీరాజ్యవ్యవస్థబలప్రయోగంలోమార్పురాదు. ఇటలీలోనిటురిన్నగరంలోపెరిగిననెదాగతంలోజైలువార్డెన్గాపనిచేసినమేశామ్తనయుడు, రాజకీయశరణార్థీఅయినరెజాకుదగ్గరవుతుంది. అయితేతనతండ్రిమరణంగురించినిజంతెలిసినతర్వాతఆమెకు ,అతడికిమధ్యదూరం. కానీరెజాతండ్రితర్వాత నిరసనకారుడిగా మారాడని తెలుసుకున్ననెదామనసుమారుతుంది. ఏదో ఒకనాడు అతడికి ఇరాన్‌కు వెళ్ళి నీలిగుల్మోహర్చెట్టును చూపిస్తానని అంటుంది.
ఒకదేశంలోఅస్తవ్యస్తపరిస్థితులు, నియంతృత్వంవల్లప్రజలకుభౌతికంగా , మానసికంగాబాధలు, వలసలుఅనివార్యమవుతాయి. నూతనవాతావరణంలోఇమడటంపిల్లలకుపెద్దసమస్య. తల్లిదండ్రులుఎవరుఅనేది, వారిచరిత్రపిల్లలకుతెలియకపోవడం, జైలులోపెరగటంమూలంగాఇబ్బందులు, మతనిరంకుశత్వనీడలోభయానకవాతావరణంఅన్నింటిని ఈ నవలచిత్రించింది. పెరిగినపిల్లలుఎదిగినతరువాతతమగతజ్ఞాపకాలతో, వర్తమానంతోసర్దుబాటుచేసుకునిభవిష్యత్తువైపుఆశగాచూస్తారు. వారిలోసమస్యలనుఎదుర్కొనేధైర్యంపెరిగిజీవనోల్లాసంకలుగుతుంది.
రచయిత్రితానుకేవలంజైలుఅనుభవాలేకాకకుటుంబాలు, స్నేహితులు, పిల్లలు, జ్ఞాపకాలుగురించిరాశానని, చివరగావర్తమానం, భావిఅనేవిగతంలేకుండాఉండవుఅనితెలిపారు. యుద్ధంసిరియా, అర్జెంటీనా, బర్మా , ఇరాన్ఎక్కడజరిగినాజనానికిస్వేచ్ఛకావాలి.అందరిబాధఒకటే. అంతరంగంఅట్టడుగునఅందరూమానవులేసందేశంనవలలోఉందనిఇంటర్వ్యూలలోతెలిపారు. దేశముయొక్కఅసలుదుస్థితిమతోన్మాదంచేసేహింస ,అదిపోగానేఇజ్రాయిల్ -అమెరికాబాంబులదాడిలోజరిగేహింసఅనిచెప్పారు. ఇరాన్ప్రాచీననాగరికత, పట్టుదల, పర్షియన్పరాక్రమంఅగ్రరాజ్యఆధిపత్యధోరణినిసహించవు.
-డా.జె.రవీంద్రనాథ్
విశ్రాంతఆంగ్లఆచార్యులు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments
“నీలిగుల్మోహర్చెట్టుపిల్లలు” (పుస్తక సమీక్ష)- -డా.జె.రవీంద్రనాథ్ — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>