డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి కథల్లో ఆధునిక సామాజిక దృక్కోణం (పరిశోధనాత్మక వ్యాసం ) డా. ఎన్. నిశ్చల
సంపుటి – 16, మే 2026, సంచిక – 185, … Continue reading →
సంపుటి – 16, మే 2026, సంచిక – 185, … Continue reading →
పదవి విరమణ చేసిన ఒక టీచర్, తెల్ల డ్రెస్( లాల్చీ పైజామా) వేసుకోని, నెలకోసారి వచ్చే వాడు. సాయంత్రం పూట ఆ గుడిలో ఉన్నవాళ్ళను పిలిచి రవుండ్గా కూర్చోబెట్టి, ఏవేవో చెప్పేవాడు. నేను సందర్భానికి తగినట్లుగా ప్రశ్నలు వేసే వాడిని. ఐతే, నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేసేవాళ్ళు. అప్పుడప్పుడు … Continue reading →
నా స్మృతుల్ని సమాధి చేయగలవా..!! (కన్నతల్లికి ఓ చిన్నారి సూటి ప్రశ్న.. ) అమ్మా..నేచేసిన నేరమేమిటమ్మ ! అంత ప్రేమ అంతలోనె ఎలా మాయమైపోయెనమ్మా..! ఆటాడుతూ పడిపోతే అల్లల్లాడిపోతావు.. బువ్వ తినిపిస్తూ పొలమారితే.. కలవరపడతావు ! నేనేడిస్తే నీ కంట కన్నీరు ! నే నవ్వితే నీ మోమున కోటి కాంతులు !! ‘అమ్మా’అని పిలిస్తేచాలు … Continue reading →
నేటి భారత సమాజంలో మహిళా ప్రాతినిధ్యం గతంతో పోలిస్తే గణనీయంగా మార్పు చెందింది. విద్య, ఉపాధి, రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు వంటి ప్రతి విభాగంలోనూ మహిళలు తమ అద్భుత ప్రతిభను చాటుకుంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం నుంచి కీలకమైన నిర్ణయాత్మక పదవులను అధిరోహించడం వరకు వారి ప్రయాణం అప్రతిహతంగా … Continue reading →
అమ్మ ఓ దేవత ప్రేమ భాషకు రూపం తాను పేగు తెగినా బాధపడని ఓరిమి తాను తన స్పర్శ… ఓ వైద్యం తన వంట… ఓ అమృతం నాకు ఓటమి వస్తే నా కన్నీళ్లు తుడిచేది నాకు గెలుపు వస్తే నాకంటే ముందే ఆనందించేది తన కలలను నా జీవితానికి అర్పించి తన జీవితాన్ని నా … Continue reading →
ఓ తల్లిదండ్రులారా! పసిప్రాణంపాదాలకు పట్టీలుకడుతున్నప్పుడు అవిఅందానికా? లేక……. అడుగులపరిధినినిర్దేశించేసంకెళ్లా? పొత్తిళ్లలోనేఆమెభవిష్యత్తుపై అంచనాలువేస్తున్నప్పుడు మీరుపెంచుతున్నదిఒకజీవాన్నా? లేక…….. అప్పులభారంతోకుంగిపోయే ఒకఅభద్రతనా? అమ్మాయిఅడుగుతీసి అడుగువేస్తుంటే ఆకాశపుహద్దుల్నిచూపాల్సిందిపోయి……. కంచెలకాపలామధ్యకలలని ఎందుకుచిదిమేస్తున్నారు? మీరుపోగుచేస్తున్న బంగారునగలు రేపుఆమెమెడకుఆభరణాలుకావు…… ఆమెగొంతునొక్కేసేసామాజిక ఆచారాలబరువులు! పుట్టిననాటినుండే……. ఆమెపెళ్లిపందిరికోసం ఎకరాలుఅమ్మకండి ఆ భూమిసాక్షిగా…….. అక్షరాలవిత్తనాల్ని ఆమెగుండెల్లోనాటండి! రంగురంగులపట్టువస్త్రాలను బీరువాల్లోదాచికాదు పరిస్థితులఎదురుగాలినితట్టుకునే పట్టుదలనేపట్టుచీరగాఆమెకుకట్టండి! వినండి…….. మీరుఇచ్చే ఈ … Continue reading →
“వృద్ధాప్యమంతశిక్షమనుషులకుఇంకొకటిలేదు. దేవుడికినామీదఎప్పుడుదయవస్తుందో! నన్నెప్పుడుతీసుకొనివెళ్ళిపోతాడో! దేవుడికినామీదింకాకరుణరాలేదు. నలుగురికీచేసిపెట్టినచెయ్యి… ఇప్పుడెవరికేమీపెట్టలేక… ఎవరొచ్చినావాళ్లకేమైనాపెట్టాలంటేకోడలుమీదఆధారపడాలి. వాళ్ళకేదోఒకటిపెట్టమనిచెప్పాలి. ఇంటికెవరైనావస్తేతనచేతులతోవారికేమైనాపెట్టడానికిలేదు. ఎందుకంటే, ఇంట్లోఏమున్నాయోతెలియదు. ఏవన్నాచేసిపెట్టడానికిశరీరంసహకరించదు. కోడలికిచెబుదామంటేఏమనుకుంటుందోనన్నభయం. నచ్చినదితినడానికిలేదు. వయసుతోపాటుబి.పి, షుగరు… రెండూవచ్చాయి. అప్పటికీతనెంతోజాగ్రత్తగావుంటుంది. ఇవితినకూడదంటే, అవితినకుండాజాగ్రత్తగాఉంటుంది. అయినాకానీ, బంగాళాదుంప, చేమదుంపవేపుళ్లంటేతనకుచాలాఇష్టం. వాటినిచాలాబాగాచేసేదితాను. అలాంటిదిప్పుడు, వాటివాసనలుపీల్చుకొనిగడపాల్సివస్తోంది. ఇంట్లోఅవొండినప్పుడుమనసెంతలాగేస్తూఉంటుందో! కనీసంకొంచెంరుచిచూద్దామనిఉన్నా, కొడుకుకోడలుచూస్తేపెద్దగొడవఅవుతుందనినోరుకట్టుకొనికూర్చుంటుంది. వాటివాసనలుపీల్చుకొనిగడపాల్సివస్తోంది. అందరూఅంటారు, “బామ్మగారూ! మీరెంతోఅదృష్టవంతులు. ఈవయసులోకూడాఆరోగ్యాన్నిజాగ్రత్తగాకాపాడుకుంటున్నారని”. అనుకున్నదిచెయ్యలేనప్పుడు, ఎందుకీవయసు? … Continue reading →
సంఘర్షణలతోనే నీ జీవితం మొదలు తల్లిదండ్రులు సైతం చూపుదురు భేదభావములు తోడబుట్టిన వారితో కూడా అనుభవం నీకు *కన్నీటి సుడులు* అయినా……. *ఆలిగా చెల్లిగా* మరిపించడం నీకే చెల్లు…. కష్టమొస్తే మూగగా విలపించేవు శోక సంద్రాన్ని మౌనంగా భరించేవు పంటిబిగువున దుఃఖాన్ని ఆపేవు పురిటినొప్పులో నరకాన్ని భరించినా పసికందులో స్వర్గాన్ని చూసేవు బిడ్డల భవిష్యత్తుకై రక్తాన్ని … Continue reading →
మాటలు తెగిపోతున్నాయి గొంతులో నిశ్శబ్దం బాధ పెడుతూ ఉంది రక్తమంతా చల్లగా తాపీగా ప్రవహిస్తోంది ఆలోచనల నిండా ఏదో పరాయితనం మూలుగుతోంది ఎక్కడ చూసినా వాని వలలోనే చేపపిల్లలై లివలివ కొట్టుకుంటూ నా సోదరులు వాని ఉరితాడునే ఒళ్ళు తెలియని భక్తితో ముద్దాడుతూ నా వాళ్ళు నా ఇంట్లోనే వాడు నా మరణానికే దైవ … Continue reading →
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే 1 కేవలం ఒక పండుగ రోజు కాదు. అది శ్రమకు గౌరవం చెల్లించే చారిత్రక ఉద్యమ స్ఫూర్తి. ఎనిమిది గంటల పని హక్కు కోసం పోరాడిన కార్మికుల త్యాగాలకు గుర్తుగా ఏర్పడిన ఈ రోజు, నేటి సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్రను గుర్తు చేస్తుంది. ఆ కార్మిక ప్రపంచంలో మహిళా … Continue reading →