ఆలోచిస్తే ……-కుటుంబం–సమాజ నిర్మాణంలో మహిళల ప్రాధాన్యత -సి.హెచ్.ప్రతాప్
మనిషి జీవన నిర్మాణానికి కుటుంబం పునాది అయితే, ఆ కుటుంబాన్ని నిలబెట్టే శక్తి మహిళ. ఒక తల్లి, భార్య, కుమార్తె, సోదరి వంటి అనేక పాత్రలను నిర్వహిస్తూ మహిళ కుటుంబ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. కుటుంబంలో ప్రేమ, అనురాగం, పరస్పర అవగాహన వంటి విలువలను నిలబెట్టే ప్రధాన శక్తి మహిళే. అందుకే కుటుంబ నిర్మాణంలో మహిళల … Continue reading →
