జ్ఞాపకం – 101 – అంగులూరి అంజనీదేవి
ఆమె కాదన్నట్లు తలవూపింది. “మరింకేంటి? ఆడవాళ్లు ఇలాంటి పనులు చెయ్యకూడదేమోనన్న సందేహమా? లేక చెయ్యలేనేమో నన్న భయమా?” అన్నాడు. ఆమె తలెత్తి మాష్టారి వైపు చూడలేదు. “అలా ఆలోచించకమ్మా! ఇప్పుడు అలాంటి అనుమానాలేం లేవు. పరిస్థితుల వల్ల చాలా మార్పులు వస్తున్నాయి. నువ్వు తలచుకుంటే ఏదైనా చెయ్యగలవు” అన్నాడు. సంలేఖ మాట్లాడలేదు. “చూడమ్మా! ఇప్పుడు కొన్నిచోట్ల … Continue reading →