Tag Archives: ధారావాహికలు
అరణ్యం 2 – చింతామణి – వీణావాణి దేవనపల్లి
పొద్దున గమనించినప్పుడు చిన్నపీటలాంటి మొట్టు ఒకటి బయట కనిపించింది.అడిగితే సర్వాయి సౌత్ బీటులో తెచ్చామని ,అలాంటివి అక్కడ ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. అది ఉత్తమొట్టు కాదు, శిలగామారిన మొట్టు. శిలాజంగా మారిన మొట్టు. అది యేచెట్టుదో మనం గుర్తించలేము.వాటిని పరిశోధించడానికి ప్రత్యేక సంస్థలున్నాయి. అయితే నాకు తెలిసి వీటిమీద పరిశోధనైతే జరగలేదు.ఔత్సాహికులద్వారా తెలిసిన విషయాలే.ఈశిలాజాలు … Continue reading →
జ్ఞాపకం 93 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
ఉదయాన్నే రెడీ అయి “నేను మా ఆదిపురికి వెళ్తున్నా!” అని భర్తతో చెప్పింది సంలేఖ. “అమ్మతో చెప్పావా?” అన్నాడే కానీ ‘ఎందుకెళ్తున్నావ్? ఎప్పుడొస్తావ్?’ అని అడగలేదు. ఆమె మనసంతా బరువుగా అయింది. “అత్తయ్యతో చెప్పాను. వెళ్లమంది” అంది. “అంతేనా! ఇంకేమైనా అన్నదా?” అడిగాడు. “మీ రాజారాం అన్నయ్య జాబ్ కి వెళ్తున్నాడుకదా! సామాన్ల డబ్బులు అడిగి … Continue reading →
అరణ్యం 2 – మధుఖండం – వీణావాణి దేవనపల్లి
నాలుగైదు రోజులకుగానీ బయటకు వెళ్లలేకపోయాము. ఇప్పుడు వెళ్ళేది మొదటి పర్యటన, ఇంత తీవ్రమైన ఎండల్లో నీటివనరుల పరిస్థితి ఎలా ఉందో చూడాలనుకొని తాడ్వాయి అడవికి వెళ్ళాము.అటవీశాఖ వన్యప్రాణులకు కనీస నీటిసదుపాయంకల్పించే నిమిత్తం చిన్నచిన్న నీటికుంటలు ఏర్పాటుచేసి, దానికి అనుసంధానంగా సూర్యచ్చక్తితో నడిచే మోటర్లను ఏర్పాటు చేసింది.ఇది ముందే నిర్ణయించిన కాలానికి తగిన విధంగా సూర్యరశ్మి ఉన్నంతవరకు … Continue reading →
విహంగ ఏప్రెల్ 2024 సంచికకి స్వాగతం !
జ్ఞాపకం 92 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
“మీరు నన్ను కావాలనే కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఎంతయినా రైటర్ కదా!” అంది ఎగతాళిగా చూస్తూ. ఆ అమ్మాయికి కొద్దికొద్దిగా ఓడిపోతున్నానేమో నన్న అనుమానం వున్నా సంలేఖను అవమానించాలన్న కోరిక మాత్రం చావటం లేదు. సంలేఖ ఇంకా ప్రేమగా ఆమెనే చూస్తూ “నీకు భేతాళుని కథ కావాలి. అంతేనా?” అంది. “అంతే! కానీ మీకు తెలియదని … Continue reading →
విహంగ మార్చి 2024 సంచికకి స్వాగతం !
జ్ఞాపకం 91 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
“ఇంటికెళ్తాను. ఈ మధ్యన పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం నాకు నచ్చటంలేదు. ఎదుటివాళ్లకి కీడు జరగాలని మనసులో అనుకోవటం కూడా హింసేనట” అంటూ వెళ్లిపోయింది. వెంటనే ఇంకో అమ్మాయి రజిత భుజం మీద చెయ్యివేసి “నువ్వేం నిరుత్సాహపడకు. నేనున్నాను కదా! మీ వదినతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. మా ఇంటి పక్కన ఒక ఓల్డ్ … Continue reading →
అరణ్యం 2 కొత్త శీర్షిక ప్రారంభం మీ కోసం
అందరికీ నమస్కారం. విహంగ మహిళా అంతర్జాల సాహిత్య మాస పత్రికలో అరణ్యం పేరుతో సంవత్సరకాలం పాటు వచ్చిన వ్యాసాలు 2022 సంవత్సరంలో ధరణీరుహ పేరుతో పుస్తకంగా వచ్చింది. అది నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. చాలామంది అందులో ఉన్న అంశాలు గతంలో ఎక్కడా ప్రస్తావించనివని పుస్తకాన్ని ఆసాంతం ఆస్వాదించామని తెలియజేశారు. సాహిత్యంలో పేరెన్నికగన్న ప్రఖ్యాత రచయితలు … Continue reading →
జ్ఞాపకం 90 – (ధారావాహిక ) – అంగులూరి అంజనీదేవి
“అర్థమవుతోంది నీ గొంతులో విన్పిస్తున్న సంతోషాన్ని వింటుంటే నువ్వెంత గర్వ పడుతున్నావో” అంది సంలేఖ. “దిలీప్ కి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చినరోజు మీ ఫాదర్ పోవడం వల్ల నువ్వు రాలేదు కానీ ఆ రోజు అతన్ని అభినందించనివాళ్లు లేరు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన పేపర్లకి ఇలాంటి పాత్రికేయుల అవసరం ఎంతో వుందని గొప్పగా ప్రశంసించారు” అంది … Continue reading →