↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

Tag Archives: భరత్

నా కథ-4 – రాత్రి బడి  — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on May 1, 2025 by vihangapatrikaMay 4, 2025  

ఐతే, నేను రోజు నెత్తిమీద సద్దుల గంప్పా ఎత్తుకోని, 20-30 పశువులను తోలుకోని పోయి, సద్దులు చింతచెట్టుకింది, దొడ్డి దగ్గిర ఇచ్చేసీ, పొద్దంతా చెరువెనుక పశువులను మెపుకోని,  సాయంత్రం అయ్యాకా,ఇంటికి తోలుకోని వచ్చే వాణ్ణి. ఐతే, నేను పశువులను తోలుకోని పోయే దారిలో , బుర్ర యాదగిరి ఇంటి పక్కన, ‘కోమటి బొర్రయ్య’ ఇంటి ప్రహారీ … Continue reading →

Posted in కథలు | Tagged నాకథ, బీరం, భరత్, మల్లారెడ్డి, విహంగ కథలు, విహంగ రచనలు | Leave a reply

విహంగ ఏప్రెల్ 2025 సంచికకి స్వాగతం !

Posted on April 30, 2025 by vihangapatrikaMay 1, 2025

ముఖ చిత్రం : అరసి శ్రీ విహంగ మహిళా సాహిత్య పత్రిక ఏప్రెల్ సంచిక pdf  సంపాదకీయం “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” -డా.అరసిశ్రీ కథలు నేనెందుకు చచ్చిపోవాలి – శశి నా కథ-4 దొర కోడే-దొంగ కోడే — డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు యుద్దాలు లేని నేల – జయసుధ కోసూరి ఉగాది కవితా లత … Continue reading →

Posted in సంచికలు | Tagged అంగులూరి, అరసి శ్రీకవితలు, కథలు, గబ్బిట దుర్గా ప్రసాద్, గిరిప్రసాద్, జ్ఞాపకంసమకాలీనం, నవలాలు, పుస్తక సమీక్ష, బంగార్రాజు, భరత్, మానస, విజయభాను కోటే, విహంగ, విహంగ పత్రిక, వ్యాసాలు, శీర్షికలు, సాహిత్య వ్యాసాలు | Leave a reply

నా కథ-4 దొర కోడే-దొంగ కోడే — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

బాగ వర్షంకురిసి, వెలిసింది. అప్పటి దాకా పెద్ద మర్రి చెట్టుకింద‌ వర్షానికి తలదాచుకున్న గొర్లు, ఒల్లు దులుపరింకుంటూ, ఆ చెట్టు కింది నుండి మెల్లగా పచ్చికబీడులోకి వెళ్ళుతున్నాయి. ఆకాశంలో పనవటిమొఖాన సింగిడి పొడిసింది. వాతావరణం తేటగ ఉంది. మేము వానకోటు/వాన జాబు మడతపెడుతున్నం. నేను నా వానజాబును చిన్నగా, మంచిగా మాడతపెడుతూ..మా దంటగానికి ఒక కొస … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల సాహిత్య కథలు, కథలు, కథా సాహిత్యం, జనవరి కథలు, తొలితెలుగు అంతర్జాల మహిళా పత్రిక. మానస ఎండ్లూరి, బొంద్యాల్ భరత్, భరత్, భారతి, మహిళా కథలు, మానస, విజయభాను కోటే, విహంగ కథలు, విహంగ కథాసాహిత్యం, సంచికలు | Leave a reply

తళుకు బెళుకులకు ఆవల ఒక సరిహద్దు(కథ)-విజయభాను కోటే

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

“ఒకసారి నీ ఫోల్డర్ లో చెక్ చెయ్యి. తప్పకుండా ఉంటుంది” తన ల్యాప్టాప్ మూసేస్తూ, హడావుడి పడిపోతూ చెప్పాడు హరి. కప్పును పట్టుకోబోతున్న నా చెయ్యి మళ్ళీ ల్యాప్టాప్ వైపుకు మళ్ళింది. హరి ప్రక్కనే కూర్చున్న సుధీర్ కిసుక్కున నవ్వాడు. నా అసహనానికి కారణం అతనికి తెలుసు. మూడు నిముషాల్లో నా ఫోల్డర్ లో కావాల్సిన … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల సాహిత్య కథలు, కథలు, కథా సాహిత్యం, జనవరి కథలు, తొలితెలుగు అంతర్జాల మహిళా పత్రిక. మానస ఎండ్లూరి, బొంద్యాల్ భరత్, భరత్, భారతి, మహిళా కథలు, మానస, విజయభాను కోటే, విహంగ కథలు, విహంగ కథాసాహిత్యం, సంచికలు | Leave a reply

నా కథ-కోళ్ళఫారం -కథ-4 — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

..ఐతే ,ఆరోజు ఇంకొద్దిసేపైతే పొద్దు పొడుస్తూందనగా, సర్వలకుంటా కట్ట దాటి మారెమ్మ మర్రి దగ్గరకు చేరుకుంటున్నాను.. . వరంగల్ వైపుకు పోయే రోడ్డుకు పోతూ-పోతూ నావైపు చూస్తూ, ఈలేసి, కేకేసి..”ఇగో నేను పోతున్నా, రాయపర్తికి పోయి వరంగల్ బసేక్కుతా. నువ్వుకూడా వచ్చేయి. వరంగల్ బస్టాండు నుండి‌ మొగిలి చెర్ల బసెక్కీ, కోళ్ళ ఫారం దగ్గర దింపమను, … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల సాహిత్య కథలు, కథలు, కథా సాహిత్యం, జనవరి కథలు, తొలితెలుగు అంతర్జాల మహిళా పత్రిక. మానస ఎండ్లూరి, బొంద్యాల్ భరత్, భరత్, భారతి, మహిళా కథలు, మానస, విజయభాను కోటే, విహంగ కథలు, విహంగ కథాసాహిత్యం, సంచికలు | Leave a reply

నా కథ-1 – అమ్మ కథ- డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on December 1, 2024 by vihangapatrikaDecember 4, 2024  

మా నాన్న, నాతో చెపుతుండేవాడు “అనేక మొక్కుల ఫలితంగా నువ్వు బతికీ బట్ట కట్టినావనీ. అందుకే నరులదిష్ఠీ తలగొద్దనీ, నీ పేరు ‘బొంద్యాలు’ అని పెట్టిన” అని. ఐతే,ఈ ‘బొంద్యాలు’ తండ్రి పేరు బాణోత్ భీలు నాయక్, ఈ బాణోత్ భీలు నాయ‌‌క్  తండ్రి పేరు బాణోత్ చీమా నాయక్, ఈ బాణోత్ చీమా నాయక్ … Continue reading →

Posted in కథలు | Tagged అమ్మ కథ, కథలు, కథా సాహిత్యం, ధారావాహికలు, బొంద్యాలు, భరత్, విహంగ కథలు, విహంగ సాహిత్యం | Leave a reply

Recent Posts

  • భావి భారత పౌరులం(కవిత )- మెరుగు హర్షిత
  • దశావతారం (కవిత) -జోసెఫ్.K.
  • జ్ఞాపకం – 106 – అంగులూరి అంజనీదేవి
  • “ప్రబంధ వాఙ్మయము – సాహిత్యనుశీలనం జాతీయ సదస్సు “
  • ” జానపదసాహిత్యం – పునర్మూల్యాంకనం జాతీయ అంతర్జాల సదస్సు”

Recent Comments

  1. Bangarraju.Elipe on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  2. Vijaya Bhanu Kote on భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
  3. Vijaya Bhanu Kote on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  4. Roopini on అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
  5. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు

Archives

  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • March 2023
  • November 2011

Categories

  • అరణ్యం
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑