“ఇదిగో తోక -అదిగో పులి” -(కథ)- మజ్జి భారతి
“ఏమిటండి! నేను విన్నది నిజమేనా! కొట్టి, కొట్టి మీరు నన్ను ఇంటి నుండి తరిమేశారట” జనార్ధన్ ని అడిగింది సౌమ్య. “నేను ఇంకొకలా విన్నానే! విడాకులు నా ముఖాన కొట్టి మరీ, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయావట. ఈ మాట నిజమేనా!” ఆశ్చర్యంగా అడిగాడు జనార్ధన్ సౌమ్యని. ఒకరిముఖమొకరు చూసుకుని … Continue reading →

