↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Tag Archives: విహంగ సాహిత్యం

Post navigation

← Older posts
Newer posts →

 ఆధునిక రక్షకభటులు(కవితలు)-పాలేటి శ్రావణ్ కుమార్

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

చలాన్లు వేయడానికి ఒక పోలీసు కావాలి చలాను వేస్తే చాలు అతడిని మనము రక్షించినట్టే అప్పుడప్పుడు నీడకి నిలబడి కొన్ని ఫోటోలు తీస్తే చాలు మీకు ఫిట్నెస్ దేహం లేకపోయినా చాలు కానీ ఫోటోగ్రఫీ ఖచ్చితంగా వచ్చి తీరాలి చలాన్లు వేయడానికి ఒక పోలీసు కావాలి చలాను కూడా కోర్టులో కట్టించాల్సిన అవసరం లేదు నీవు … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

 గూట్లో చిక్కుకున్న ప్రేమ పక్షి! (కవిత)-మౌనిక నీరుడి

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

ప్రేమగా ప్రేమించాను ప్రేమే జీవితమనుకున్నాను అందుకే ప్రేమించిన వాడినే పెళ్లాడాను పెళ్లయ్యాకే తెలిసింది, అది ప్రేమ కాదని! అది తెలిసొచ్చేనాటికి, ఓ రెండేళ్ల పాప చేతికొచ్చింది పొద్దు పొడవక ముందే సాన్పేసి, పొద్దు పొయినాక గుల్లెడు రొట్టెలు గొట్టి, రోజంతా గుండెల్లో గునపాలు దింపుకొని, సాపైన పతంగికి మల్లె నా జీవితం, దినదినం దిగులు దివిటీలార్పుకొని … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు, హైకులు | Leave a reply

చచ్చి మీ కులానికే పుడతాం! (కవిత)- -బాలాజీ పోతుల

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

మా దళిత జీవితాలు చరిత్రకు ఎక్కాలంటే: తరతరాలుగా మాపై జరుగుతున్న ఆగడాలకీ,అఘాయిత్యాలకీ, అణచివేతలకీ,  మేము ఉరి కొయ్యలెక్కి మీ ముందే ఉరేసుకొని చావాలి తీసుకున్న అప్పు తిరిగి కట్టలేదని, మీ అగ్రకుల మూకలు మాపై రక్కుతూ బలాత్కారమాడాలి! మీ జాతి స్త్రీలను ప్రేమించామన్న నెపంతో, మా కళ్ళు పీకి, మా మర్మాంగాలను కోసి చంపాలి! మా … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు, హైకులు | Leave a reply

విహంగ ఫిబ్రవరి 2025 సంచికకి స్వాగతం !

avatarPosted on February 28, 2025 by vihangapatrikaJuly 1, 2025  

ముఖ చిత్రం : అరసి శ్రీ సంపాదకీయం అరసి శ్రీ కథలు “సిర్నవ్వు” – డా. మజ్జి భారతి నా కథ-3 -సర్కారు తుమ్మ ముల్లు’– డా.బోంద్యాలు బానోత్(భరత్)   కవితలు మౌఢ్యం – గిరి ప్రసాద్ చెలమల్లు  మా యవ్వ ప్రేమ! – బాలాజీ పోతుల కాల పరీక్ష – చందలూరి నారాయణరావు మాతృభాషా ప్రియులరా … Continue reading →

Posted in సంచికలు | Tagged అరసిశ్రీ, అలౌకిక, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కథలు, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ ధారావాహికలు, విహంగ సంచిక, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, వ్యాసాలు, శ్రవణ్ కుమార్, శ్రావణి, శ్రీనివాసరావు, సంచికలు, సాహిత్య సమావేశాలు, హైకులు | Leave a reply

మాతృభాషా ప్రియులారా(కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి

avatarPosted on February 2, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

అయ్యలారా!తెలుగుజాతి బిడ్డలారా!!మాతృభాషా ప్రియులారాఘనతవహించిన పెద్దలారాబహుభాషాకోవిధులరాతెలివెన్నెల వెలుగులోగోదారి గట్టుపైమారే కాలానికి మార్గదర్శి లా ఉంటాననుకున్నా కానీ‘నిత్య గాయాల నెలవంక’లామారింది నా తెలుగునా ‘నెత్తి మీది యినుప గమేళం’లాఆంగ్లమాధ్యమాన్నిఅందలమెక్కిస్తూఉంటేఆదికవితగా అందరినోటాజీవనదిలా అలరారే నేనుమండు వేసవిలో ముడుచుకున్నగోదారిలా మార్చారు నన్నునా కలల రాజ్యానికిస్వప్నదేశ వసంతానివి నువ్వుఅలల తాకిడికిలోమెరిసే ముత్యపు చిప్పవినువ్వో రత్నానివని పరదేశీయులువేనోళ్లా కొనియాడుతుంటేకృష్ణమ్మలా ఉప్పొంగిపోయాజలతరంగిణిలా ఉర్రూతలూగిపోయాకానీ ఈ నవతరం‘సుందర్ … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, మాతృభాష కవిత, విహంగ కవితలు, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు | Leave a reply

జ్ఞాపకం – 103 – అంగులూరి అంజనీదేవి

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

సంలేఖ బాధ ఇంకా పెరిగింది. ఆమె దాన్ని దిగమింగి ఏదో మాట్లాడబోయేలోపలే దిలీప్ మాట్లాడాడు. “లేఖగారు! మనం ప్రేమించినవాళ్లకంటే మనల్ని ప్రేమించినవాళ్ల దగ్గర మన జీవితం బావుంటుందంటారు. అది ఎంతవరకు సరియైనదో నాకు తెలియదు. కానీ మీకు జయంత్ అంటే ప్రాణం. అతన్ని మీరు భరిస్తారు. ఆ నమ్మకం నాకుంది. కానీ మీకూ ఫీలింగ్స్, ఎమోషన్స్ … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

సర్కారు తుమ్మ ముల్లు’-కథ-3-డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

కుడి కాలుకు సర్కారు తుమ్మ ముల్లు స్లీపర్ చెప్పుల‌నుండి దిగీ అరికాల్లో ఇరిగింది. అది మూలవాసాకు మొలగొడితే ఎట్లా నైతే అతుక్కొనుంటదో, అదేవిధంగా ఉంది. నా అరికాలు గండాన‌, ఎనభై శాతం అరిగిన ఈ స్లీపర్ చెప్పును, నా అరికాలుకేసి కదలకుండా, ఏసుక్రీస్తును సిలువేసినట్లూ ఉన్నది. ఆ నొప్పి భరించలేక ఎక్కెక్కి ఏడుస్తుంటే, ఆ ఏడుపు … Continue reading →

Posted in కథలు | Tagged ఆత్మకథలు, కథలు, కథాసాహిత్యం, ధారావాహికలు, విహంగ కథలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

   కాల పరీక్ష(కవిత)-చందలూరి నారాయణరావు

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

కాలంలిపి లేని భాషలో మాట్లాడినాఅర్దం చేసుకోవాలి.. రూపం లేని అందాన్ని చెక్కిముఖం చాటేసినాస్వీకరించాలి. వెంట్రుకతో పర్వతాన్నిఎక్కించే ప్రేమనుకొలిచి తరించాలి. దేహాన్ని సాదివెలిగించుకున్న చెమట దీపాన్నిఆర్పినా భరించాలి. చిల్లరతో కట్టిన కోటలోలంకె బిందెలు మొలిస్తేరహస్యాన్ని గౌరవించాలి. గుండెను చిలికితోడిన కన్నీటితోదప్పిక తీర్చుకోవడం నేర్చుకోవాలి. బాధల కొలిమిలోకాల్చిన అక్షరాలను నాలుకపైలిఖిస్తున్నా ఓర్చుకోవాలి. కాలంతన ఆకలికి మనిషి సుఖాల్నినంజుతున్నా మౌనం … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, విహంగ కవితలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

ఇద్దరు ముఖ్య కాశ్మీరీ మహిళలు(మహిళామణులు )- గబ్బిట దుర్గా ప్రసాద్

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

1-కాశ్మీర్ చివరి మహిళా పాలకురాలు –కోటా రాణి: కోటా రాణిజననం సంగతి తెలియదు  మరణం 1344. కాశ్మీర్‌లోని హిందూ లోహర రాజవంశానికి చివరి పాలకురాలు . ఆమె కాశ్మీర్‌కు చివరి మహిళా పాలకురాలు కూడా. 1323−1338లో తన కొడుకు మైనారిటీ కారణంగా ఆమె తన కొత్త భర్తకు రీజెంట్‌గా ఉంది మరియు 1338-1339లో చక్రవర్తిగా పరిపాలించింది. ఇస్లాంలోకి … Continue reading →

Posted in మహిళా మణులు, వ్యాసాలు, శీర్షికలు | Tagged గబ్బిట దుర్గా ప్రసాద్, ధారావాహికలు, మహిళా మణులు, విహంగ ధారావాహికలు, విహంగ వ్యాసాలు, విహంగ సాహిత్యం, వ్యాస సాహిత్యం, సంచికలు | Leave a reply

“సిర్నవ్వు” (కథ)-డా. మజ్జి భారతి

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

“ఆ సూపేటి? మాడిసి మసి సేసేద్దామనే! కాలు సెయ్యి పడిపోయినా, గోరోజనానికేవీ తక్కువనేదు. యేదో నాను మంచిదాయిని గాబట్టి, యీమాత్రమయినా సేత్తన్నాను. అదే యింకొకర్తయితే, యిన్నాళ్ళూ నువ్వు సేసిన పనులకి, యీపాటికి నిన్నీడ్సి బయిటికి తోస్సేది. పైన దేవుడ్నేడా! సూడ్డా! నాలుగు డబ్బులు కళ్ళ సూసామని, కళ్ళు నెత్తినెట్టుకుంటే యిలగె ఔతాది మరి. యేమ్మిడిసిపడ్డావే! ఒళ్ళు, … Continue reading →

Posted in కథలు | Tagged 2025 కథలు, కథలు, మజ్జి భారతి, విహంగ కథలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

Post navigation

← Older posts
Newer posts →

Recent Posts

  • నా కథ- ( చలో హైదరాబాద్) 11- డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
  • దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల
  • భిన్నధృవాల మధ్య (కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు
  • ఎస్కిమో (ఇన్యూట్)ల సర్వతోముఖాభి వృద్ధికి ఆహారం కృషి చేస్తున్న ప్రముఖ మహిళా న్యాయవాది -ఆరా ఓల్స్విగ్(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

Recent Comments

  1. చందలూరి నారాయణరావు on వాడని స్నేహ పరిమళాలు  (స్మృతి వ్యాసం)-   మందరపు హైమవతి
  2. Dr.D.Prakash on సంతకత్వం -(కవిత)- కట్టా వేణు
  3. కట్టా వేణు on కొంగు(కవిత) డాక్టర్ నాగారం డి ప్రకాష్.
  4. vihangapatrika on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !
  5. Lalitha mary Dasari on విహంగ అక్టోబర్ 2025 సంచికకి స్వాగతం !

Archives

  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑