అరణ్యం 2 -శాక – దేవనపల్లి వీణావాణి
రాత్రి భారీగా కురిసిన వర్షానికి పొద్దునకల్లా పైమట్టి కొట్టుకుపోయి చిన్నకాలువలు కట్టింది. నేనున్న చోటు పాత ఒకేగది, చిన్నవంటగది,అంతకన్నా చిన్నహాలుతోఉన్న డాబా. ఇంతకుముందు బీటుఅధికారి వసతిగృహంగా ఉండేది. పాడైపోయింది. ఇంకేఅధికారిక వసతిగృహం లేనందున అదే నావిడదదైంది. అన్నీ పాతవే. ఒక గ్యాస్ స్టవ్, రెండు మూడు గిన్నెలు , కొంచం అంటే నా ఒక్కదానికే సరిపడే … Continue reading →