↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Tag Archives: సంచికలు

Post navigation

← Older posts
Newer posts →

మాతృభాషా ప్రియులారా(కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి

avatarPosted on February 2, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

అయ్యలారా!తెలుగుజాతి బిడ్డలారా!!మాతృభాషా ప్రియులారాఘనతవహించిన పెద్దలారాబహుభాషాకోవిధులరాతెలివెన్నెల వెలుగులోగోదారి గట్టుపైమారే కాలానికి మార్గదర్శి లా ఉంటాననుకున్నా కానీ‘నిత్య గాయాల నెలవంక’లామారింది నా తెలుగునా ‘నెత్తి మీది యినుప గమేళం’లాఆంగ్లమాధ్యమాన్నిఅందలమెక్కిస్తూఉంటేఆదికవితగా అందరినోటాజీవనదిలా అలరారే నేనుమండు వేసవిలో ముడుచుకున్నగోదారిలా మార్చారు నన్నునా కలల రాజ్యానికిస్వప్నదేశ వసంతానివి నువ్వుఅలల తాకిడికిలోమెరిసే ముత్యపు చిప్పవినువ్వో రత్నానివని పరదేశీయులువేనోళ్లా కొనియాడుతుంటేకృష్ణమ్మలా ఉప్పొంగిపోయాజలతరంగిణిలా ఉర్రూతలూగిపోయాకానీ ఈ నవతరం‘సుందర్ … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, మాతృభాష కవిత, విహంగ కవితలు, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, సంచికలు | Leave a reply

జ్ఞాపకం – 103 – అంగులూరి అంజనీదేవి

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

సంలేఖ బాధ ఇంకా పెరిగింది. ఆమె దాన్ని దిగమింగి ఏదో మాట్లాడబోయేలోపలే దిలీప్ మాట్లాడాడు. “లేఖగారు! మనం ప్రేమించినవాళ్లకంటే మనల్ని ప్రేమించినవాళ్ల దగ్గర మన జీవితం బావుంటుందంటారు. అది ఎంతవరకు సరియైనదో నాకు తెలియదు. కానీ మీకు జయంత్ అంటే ప్రాణం. అతన్ని మీరు భరిస్తారు. ఆ నమ్మకం నాకుంది. కానీ మీకూ ఫీలింగ్స్, ఎమోషన్స్ … Continue reading →

Posted in జ్ఞాపకం, ధారావాహికలు | Tagged అంగులూరి అంజనీదేవి, జ్ఞాపకం, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

మా యవ్వ ప్రేమ!(కవిత)-బాలాజీ పోతుల

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

మా యవ్వ ఓ పిచ్చిది   మా ఆకలిని తన ఆకలి అనుకుంటది   మా అయ్యెన్ని తిట్టినా ఓపుతది గానీ,   మమ్మల్నోమాటంటే కయ్యానికి దిగుతది.   మా యవ్వకి మా కడుపు మీదే యావ!   ఏ రోజన్నా అన్నమో, రొట్టో లేక కూరో తక్కవడితే,   ఆ పూట – మేము తింటే మా యవ్వ కడుపు నిండుతది.   నిజంగా … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, ధారావాహికలు, బాలాజీ పోతుల, విహంగ కవితలు, విహంగ ధారావాహికలు, సంచికలు | Leave a reply

   కాల పరీక్ష(కవిత)-చందలూరి నారాయణరావు

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

కాలంలిపి లేని భాషలో మాట్లాడినాఅర్దం చేసుకోవాలి.. రూపం లేని అందాన్ని చెక్కిముఖం చాటేసినాస్వీకరించాలి. వెంట్రుకతో పర్వతాన్నిఎక్కించే ప్రేమనుకొలిచి తరించాలి. దేహాన్ని సాదివెలిగించుకున్న చెమట దీపాన్నిఆర్పినా భరించాలి. చిల్లరతో కట్టిన కోటలోలంకె బిందెలు మొలిస్తేరహస్యాన్ని గౌరవించాలి. గుండెను చిలికితోడిన కన్నీటితోదప్పిక తీర్చుకోవడం నేర్చుకోవాలి. బాధల కొలిమిలోకాల్చిన అక్షరాలను నాలుకపైలిఖిస్తున్నా ఓర్చుకోవాలి. కాలంతన ఆకలికి మనిషి సుఖాల్నినంజుతున్నా మౌనం … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, విహంగ కవితలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

సర్కారు తుమ్మ ముల్లు’-కథ-3-డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

కుడి కాలుకు సర్కారు తుమ్మ ముల్లు స్లీపర్ చెప్పుల‌నుండి దిగీ అరికాల్లో ఇరిగింది. అది మూలవాసాకు మొలగొడితే ఎట్లా నైతే అతుక్కొనుంటదో, అదేవిధంగా ఉంది. నా అరికాలు గండాన‌, ఎనభై శాతం అరిగిన ఈ స్లీపర్ చెప్పును, నా అరికాలుకేసి కదలకుండా, ఏసుక్రీస్తును సిలువేసినట్లూ ఉన్నది. ఆ నొప్పి భరించలేక ఎక్కెక్కి ఏడుస్తుంటే, ఆ ఏడుపు … Continue reading →

Posted in కథలు | Tagged ఆత్మకథలు, కథలు, కథాసాహిత్యం, ధారావాహికలు, విహంగ కథలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

ఇద్దరు ముఖ్య కాశ్మీరీ మహిళలు(మహిళామణులు )- గబ్బిట దుర్గా ప్రసాద్

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

1-కాశ్మీర్ చివరి మహిళా పాలకురాలు –కోటా రాణి: కోటా రాణిజననం సంగతి తెలియదు  మరణం 1344. కాశ్మీర్‌లోని హిందూ లోహర రాజవంశానికి చివరి పాలకురాలు . ఆమె కాశ్మీర్‌కు చివరి మహిళా పాలకురాలు కూడా. 1323−1338లో తన కొడుకు మైనారిటీ కారణంగా ఆమె తన కొత్త భర్తకు రీజెంట్‌గా ఉంది మరియు 1338-1339లో చక్రవర్తిగా పరిపాలించింది. ఇస్లాంలోకి … Continue reading →

Posted in మహిళా మణులు, వ్యాసాలు, శీర్షికలు | Tagged గబ్బిట దుర్గా ప్రసాద్, ధారావాహికలు, మహిళా మణులు, విహంగ ధారావాహికలు, విహంగ వ్యాసాలు, విహంగ సాహిత్యం, వ్యాస సాహిత్యం, సంచికలు | Leave a reply

“సిర్నవ్వు” (కథ)-డా. మజ్జి భారతి

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

“ఆ సూపేటి? మాడిసి మసి సేసేద్దామనే! కాలు సెయ్యి పడిపోయినా, గోరోజనానికేవీ తక్కువనేదు. యేదో నాను మంచిదాయిని గాబట్టి, యీమాత్రమయినా సేత్తన్నాను. అదే యింకొకర్తయితే, యిన్నాళ్ళూ నువ్వు సేసిన పనులకి, యీపాటికి నిన్నీడ్సి బయిటికి తోస్సేది. పైన దేవుడ్నేడా! సూడ్డా! నాలుగు డబ్బులు కళ్ళ సూసామని, కళ్ళు నెత్తినెట్టుకుంటే యిలగె ఔతాది మరి. యేమ్మిడిసిపడ్డావే! ఒళ్ళు, … Continue reading →

Posted in కథలు | Tagged 2025 కథలు, కథలు, మజ్జి భారతి, విహంగ కథలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

ఏమైనా సాధిస్తే రాయాలా?గొప్ప కథ నీదైతేనే రాయాలా?రాసేది ఎందుకు?అందరూ చదవడానికి!అనుభవాల ప్రవాహానికి ఉన్న అడ్డుకట్టను తెంచడానికి!!ఎన్నయినా చెప్పు..ఏమైనా చెప్పు..కథ గొప్పగా ఉంటేనే ఎవరైనా చదివేది!!!! నీ గురించి రాస్తే దాన్ని కథంటారా?ఆత్మకథ అంటారు.బావుంది!ఆత్మకథలో నువ్వు మాత్రమే ఉంటావా?లేదు! లేదు! లెక్కలేనంత మంది జనాలు ఉంటారు.. ఇంకా.. ఎన్నో సన్నివేశాలు.. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ప్రాపంచిక సమకాలీన … Continue reading →

Posted in శీర్షికలు | Tagged అంతర్వీక్షణం, ఆత్మకథ, కవితలు, ధారావాహికలు, విజయభాను కోటే, విహంగ ఆత్మకథలు, విహంగ సాజిత్యం, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

విహంగ జనవరి 2025 సంచికకి స్వాగతం !

avatarPosted on January 31, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

ముఖ చిత్రం : అరసి శ్రీ సంపాదకీయం అరసి శ్రీ కథలు సింగర కొండ – పి.రాజ్య లక్ష్మి నా కథ-2 – చదువు కథ – డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు బరి పాదాలు – కొలిపాక.శోభారాణి ఇంకాస్త సంతృప్తిగా జీవిద్దాం! – విజయభాను కోటేమీమాంస – గిరి ప్రసాద్ చెలమల్లు మనతో మనం – భోజన్న … Continue reading →

Posted in సంచికలు | Tagged అంగులూరి అంజనీదేవి, అరణ్యం, అరసిశ్రీ, కవితలు, గబ్బిట దుర్గాప్రసాద్, ధారావాహికలు, మానస ఎండ్లూరి వెంకట్ కట్టూరి, విహంగ కవితలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

ఎర్ర మల్లెలు ఒక వన్ సైడ్ స్టోరీ.-శృంగవరపు రచన

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 2, 2025  

2020 నుండి తెలుగు సాహిత్యంలో ఏ మాత్రం సంకోచించకుండా తమ చుట్టూ ఉన్న సమస్యలను, ఎవరూ చర్చించడానికి ఇష్టపడటానికి ఉన్న అంశాల గురించి గట్టిగా ప్రశ్నిస్తూ రాస్తున్న కథలు, నవలలు వస్తూ ఉన్నాయి. ఈ తరం రచయితల్లో ఆ తెగువ, సమకాలీన సమాజ చిత్రణ పట్ల ఉన్న స్పష్టత, భాషా శైలి విషయంలో చేస్తున్న ప్రయోగాలు … Continue reading →

Posted in పుస్తక సమీక్షలు | Tagged అరణ్యం, ధారావాహికలు, పుస్తక సమీక్షలు, విహంగ సాహిత్యం, వ్యాసాలు, సంచికలు | Leave a reply

Post navigation

← Older posts
Newer posts →

Recent Posts

  • సముద్ర యానంలో నారీమణులు(సంపాదకీయం )- అరసి శ్రీ
  •  భూస్వామ్య  చావుకేక  “ పెడ్రో పరామో” (పుస్తక సమీక్ష )- డా.జె.రవీంద్రనాథ్
  • ఆలోచిస్తే ……-కుటుంబం–సమాజ నిర్మాణంలో మహిళల ప్రాధాన్యత -సి.హెచ్.ప్రతాప్
  • 19 వ శతాబ్ది ఇరాన్ బాబీ విశ్వాస కవయిత్రి,మహిళా హక్కుల కార్యకర్త, వేదాంతి-తహిరిహ్ (మహిళామణులు ) -గబ్బిట దుర్గా ప్రసాద్
  • నా కథ- 17( ఇంటర్మీడియట్- తిరుమలగిరి)- — డా.బోంద్యాలు బానోత్(భరత్)

Recent Comments

  1. Vijaykumar Surisetty on “దాశరథి,ఆరుద్ర సినిమా పాటలు – జానపద బాణీలు” (పరిశోధనాత్మక వ్యాసం)-ఎరుకల శ్రీనివాస రావు
  2. Dharithri M on విహంగ ఏప్రిల్ 2026 సంచికకి స్వాగతం !
  3. Eswar sir Maths on ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల
  4. Sateesh on ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల
  5. CM REDDY on #థాంక్యూ సో మచ్#(కథ) – శశి,

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • April 2015
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑