పనికి పండగ లేదు–శ్రమకు సెలవు లేదు – డా.ఆరాల లింగమల్లు
పనికి పండగ లేదని కాలెండర్‌లో “ఎరుపు రంగు” కష్టానికి మాత్రమే ఎందుకు శ్రమ నడిచే ప్రతి రోజు పండగే.!! శ్రమకు సెలవు లేదు సూర్యుడి ముందు లేచి నక్షత్రాల కింద పడుకునే వాళ్ల జీవితమే నిరంతర యజ్ఞం.!! చేతుల మీద మట్టీ నుదిటిపై చెమట ఇవే వారి పతకాలు వీటితోనే … Continue reading →
