#థాంక్యూ సో మచ్#(కథ) – శశి,
ఆఫీసులోకి అడుగుపెట్టడంతోనే ,వాళ్ళ మాటలు చెవిని పడటంతో మొహం చిట్లించుకుని ,”అబ్బా ” అని మనసులో బాధగా, విసుగ్గా, అనుకుంటూ ,లోపలికి ప్రవేశించింది మృదుల . “ఏంటి శ్రావణి గారు ఇవాళ డల్ గా కనిపిస్తున్నారు? పొద్దు పొద్దుటే మీ వారితో దెబ్బలాడి వచ్చారా ఏంటి” అంటూ పళ్ళని బయటపెట్టి, నవ్వుతున్నాడు విక్రమ్. పక్కనే ఉన్న … Continue reading →
