సజీవం (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు
అడవులు ఖాళీ అవుతున్నాయని సంబర పడకోయి! చాపకింద నీరులా పల్లెల్లోకి పట్టణాల్లోకి పాకే బలం సిద్ధాంతానిది! ఎందరెందరో ఖతం అనుకున్నారు అఖాతంలోంచి పెల్లుబికింది ఎన్నోసార్లు ఆకలి అసంతృప్తి ఉన్నంతకాలం విప్లవం జనిస్తూనే వుంటుంది వ్యక్తుల కాలం మహా అయితే వందేళ్ళు కులమో మతమో రూపుమాపలేని సిద్ధాంతం సజీవం! వస్తుంటాయి పోతుంటాయి ఆటుపోట్లు అమాస పున్నమి కి … Continue reading →
