↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Tag Archives: విహంగ కవితలు

Post navigation

← Older posts
Newer posts →

విహంగ మార్చి 2026 సంచికకి స్వాగతం !

avatarPosted on April 1, 2026 by vihangapatrikaApril 5, 2026  

ముఖ చిత్రం : అరసి శ్రీ  సంపాదకీయం  అరసి శ్రీ  కథలు  జ్ఞాపకాలు – మజ్జి భారతి పరిష్కారం  – శశికళ నా కథ : 16 (ఇంటర్మీడియట్) — డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు  మాటేరాని మౌనరాగమా…! –  ముక్కమల్ల ధరిత్రీ దేవి  మా దీపలతవి నువ్వే  – వెంకట్ కట్టూరి  చూపుడు వేలు నీడ … Continue reading →

Posted in సంచికలు | Tagged అరసి శ్రీ, కథలు, కవితలు, ధారావాహికలు, నవలలు, పుస్తక సమీక్షలు, మానస, విహంగ కథలు, విహంగ కవితలు, సమావేశాలు, సాహిత్యం | Leave a reply

కష్టం మరిచిపోతున్న తరం (కవిత ) డా. బాలాజీ దీక్షితులు పి.వి

avatarPosted on March 5, 2026 by vihangapatrikaMarch 5, 2026  

తరాలు తరిగే కొద్దే ప్రస్తుతమే నిజమని నమ్ముతుంది నేటి…తరం నవతరం పెరిగేకొద్ది తెల్లదొరలు పెట్టిన బాధలు భరతమాత 200 సం!!లు స్వేచ్ఛకోసం పడ్డ పురిటి నొప్పులు మర్చి పోయింది ఈ…తరం కాలం కాలిపోతున్న కొద్ది పాఠాలలోని…చరిత్రకు మస్థిష్కాలలోని…నిజాలకు వక్రభాష్యాలు చెపుతుంది…ఈ తరం తొలినాళ్ళలో వేసిన అడుగులు తొలి మేథస్సులో…పడిన శ్రమను మరిచిపోతుంది…ఈ తరం ఆకలి సమస్యలు … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, బాలాజీ దీక్షితులు, విహంగ కవితలు | Leave a reply

నిశీధి చీకటి నుండి..(కవిత)-గంజి. కుమార్ రాజా 

avatarPosted on February 1, 2026 by vihangapatrikaFebruary 7, 2026  

పైకి కనిపించే ఆ నవ్వు వెనుక బయటకు వ్యక్త పరచకుండా ఎదలోనే చిదిమేసికున్న భావాల వ్యధలెన్నో…. తనలో తానే ఎదలో మదనపడుతూ తన నిశీధి చీకటి గదిలో కుమిలిపోతున్న సమయంలో ఎద ఘోష వినడానికి వచ్చిన తన అంతరాత్మతో.. జీవిత పోరాటంలో ఓడిపోయిన ఒక అసమర్థున్ని… జీవన పయనంలో ప్రపంచంతో పోటీ పడలేక చతికిలపడి ఓటమి … Continue reading →

Posted in కవితలు | Tagged కవితలు, గంజి, నెలవారీ కవితలు, విహంగ కవితలు | Leave a reply

ప్రతి అక్షరము అందమైన రహస్యమే(కవిత) – చందలూరి నారాయణరావు

avatarPosted on November 1, 2025 by vihangapatrikaNovember 1, 2025  

నమ్మకమనేది బతుకు దుకాణంలో హృదయ తీరంలో దొరికే అతి విలువైన వస్తువు… నిజమనేది కళ్ళు మనసు లోతును ఈది చేరుకునే ఓ సురక్షిత ప్రమాణం… మనసు ఓ చీకటి గదిలో సంచరించే రహస్య సంచారి.. నచ్చిన రాకతో వెలిగే పచ్చని దీపం నచ్చడం అంటే మెచ్చుకోవడం కానే కాదు. తన మనసు పోలికలను జత చేసుకునే … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, విహంగ కవితలు | Leave a reply

స్వేచ్ఛ (కవిత ) – గిరి ప్రసాద్ చెలమల్లు

avatarPosted on October 1, 2025 by vihangapatrikaOctober 3, 2025  

ఆమె మరణించింది ఆమె చేయని యుద్ధం లేదు ఇంటా బయటా పోరు తప్పలేదు తనతో తాను అతనితో తాను మనసు లేని మనుషుల్లో ప్రేమను వెతుక్కుంది దారిలో తారసపడ్డ వారిని నమ్మింది కల్మషమెరుగని ఆమె ప్రేమ వెనుకనున్న కాంక్షను పసిగట్టలేని హార్మోన్ల ఉరుకులు పరుగులు పెళ్ళి మంత్రానికి తనువు అర్పించింది పెళ్ళి తంతు దాటవేత లో … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, గిరిప్రసాద్, విహంగ కవితలు, స్వేఛ్చ | Leave a reply

దేవుడు ఎప్పుడో చచ్చిపోయాడు!”(కవిత) -బాలాజీ పోతుల

avatarPosted on October 1, 2025 by vihangapatrikaOctober 4, 2025  

జీవితం భారమయ్యాక, బతుకు పోరాటంలో రోజూ యాతనే! నిత్యం పనుల్లో నిమగ్నమయ్యాక, కంటి ముందు జరిగేవన్నీ, కళ్ళు లేని కబోదిలా లోకం చూసీ చూడనట్టు సాగిపోతుంటే నే గొంతెత్తి అరిచినప్పుడు, అన్నీ పట్టించుకుంటున్నాడని నాపై నిందలేస్తారా? ఓ కళ్ళున్న కబోదులారా! కాస్తంత దృష్టిని ఇటువైపు మరల్చండి! మీ కల్లబొల్లి మాటలొద్దు! మీ కర్మ సిద్ధాంతం పాఠాలొద్దు! … Continue reading →

Posted in కవితలు | Tagged అక్టోబర్ కవితలు, కవిత, బాలాజీ పోతుల, విహంగ కవితలు | Leave a reply

ఏకాకి వలపోత! (కవిత )- -బాలాజీ పోతుల 

avatarPosted on September 1, 2025 by vihangapatrikaSeptember 1, 2025  

ఒంటరి పక్షుల్లెక్క జంటై గట్టెక్కితే, ఆరోజు సాయంత్రానికి, నెత్తి మీద కట్టెలయి బయల్దేరద్దుము మోరీలని సాపు చేసిన ఆ చేతులే, పచ్చి కట్టె మోపులని కట్టిన ఆ చేతులే ఈరోజు లేకుంటయినయ్! కాళ్ళకి సెప్పులు లేని రోజులల్ల గూడా, గట్టెక్కి దిగిన ఆ కాళ్ళే, ఇయ్యాల తొక్కితే ఇరిగే ఎండు తొగరి కట్టె లయినయంటే, తెలవకుంటనే … Continue reading →

Posted in కవితలు | Tagged కవిత, బాలాజీ పోతుల, విహంగ కవితలు | Leave a reply

గాయపడని దారి (కవిత)- దేవనపల్లి వీణావాణి 

avatarPosted on July 1, 2025 by vihangapatrikaJuly 1, 2025  

మనుషుల్ని మనుషులతో కలిపి  సమాజానికి అనుబంధాల  ఆమ్లజని ప్రవహింపజేసే రక్తనాళాలు కదా రహదారులంటే  కాళ్లను నమ్ముకున్నప్పుడు జీవాలను  చేరదీసి వాడుకున్నపుడు వేగ నిదాన సంయమనంతో ప్రాణమున్న కళ్ళు పరస్పర గమనాలను గౌరవించుకున్నాయి వికసించిన  బుద్ధిబలం అనాయాసపు యంత్రపరుగునిచ్చింది పరిగెత్తే కాలాన్ని  చేదుకొని నిలుపుకోవడానికే  ప్రాణంలేని గాలి తిత్తులమీద ప్రాణాలను పరుగెత్తిస్తున్న వాడా ప్రయాణపు  మిత హితాలను … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, దేవనపల్లి, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వీణావాణి, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

మనిషన్నవాడు ఏడి(కవిత )-డా.బాలాజీ దీక్షితులు పి.వి

avatarPosted on July 1, 2025 by vihangapatrikaJuly 1, 2025  

మనిషన్నవాడు ఏడి మనుషులెందుకు మారిపోతున్నారో అసూయ పుడితేచాలు కళ్ళుకూడా పచ్చగా మరిపోతాయి ఈర్ష్య కలిగితేచాలు మంచి కూడా  నిప్పులు పోసుకొంటుంది ఎవడు గొప్పతనం వాడిది అనుకోం…మనం ఒకడు ఎదిగితే  ఓర్చుకోలేం….మనం దేవుడి గురించి తీయగ మాట్లాడతాం దేవుడి లాంటి ప్రక్కప్రాణాన్ని బాధపెడతాం -డా.బాలాజీ దీక్షితులు పి.వి ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Continue reading →
Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

అంతిమ వాక్యం కోసం…..(కవిత)- చందలూరి నారాయణరావు

avatarPosted on July 1, 2025 by vihangapatrikaJuly 1, 2025  

శవంతో ఎవరు మాట్లాడినా పర్వాలేదు గుప్పెడు కన్నీళ్ళు రాలిత్ చాలు అక్కడే ప్రేమ మొలుస్తుంది కొత్త సంభాషణలు పూస్తాయి. చావుపై ఎవరు అంజలి ఘటించినా చాలు మనసులో మబ్బులు క్రమ్ముతాయి మాటలు కురుస్తాయి మనుషులను తడుపుతాయి. కాల్చినా, పూడ్చినా నొప్పి, బాధ ఎరుగని జీవి పెదవుల వైపు ఆశగా చూస్తుంది. ఆఖరి చూపు వ్రాసే అంతిమ … Continue reading →

Posted in కవితలు | Tagged అరసిశ్రీ, కవితలు, గిరిప్రసాద్, చందలూరి నారాయణరావు, జనవరి కవితలు, నానీలు, పంపోతు కవితలు, పంపోతు నాగేశ్వరరావు కవితలు, ప్రతినెల కవితలు, బాలాజీ పోతుల, మౌనిక నీరుడి, విహంగ, విహంగ కవితలు, విహంగ కవితా సాహిత్యం, విహంగ సాహిత్యం, వెంకట్ కట్టూరి, శ్రవణ్ కుమార్, శ్రావణి, సంచికలు, హైకులు | Leave a reply

Post navigation

← Older posts
Newer posts →

Recent Posts

  • సముద్ర యానంలో నారీమణులు(సంపాదకీయం )- అరసి శ్రీ
  •  భూస్వామ్య  చావుకేక  “ పెడ్రో పరామో” (పుస్తక సమీక్ష )- డా.జె.రవీంద్రనాథ్
  • ఆలోచిస్తే ……-కుటుంబం–సమాజ నిర్మాణంలో మహిళల ప్రాధాన్యత -సి.హెచ్.ప్రతాప్
  • 19 వ శతాబ్ది ఇరాన్ బాబీ విశ్వాస కవయిత్రి,మహిళా హక్కుల కార్యకర్త, వేదాంతి-తహిరిహ్ (మహిళామణులు ) -గబ్బిట దుర్గా ప్రసాద్
  • నా కథ- 17( ఇంటర్మీడియట్- తిరుమలగిరి)- — డా.బోంద్యాలు బానోత్(భరత్)

Recent Comments

  1. Satyanarayana. Pinipe. S.A.. Tel Teacher. on “తెలుగునాడు”కు,చ్రేవ్రాలు (కవిత)-సత్యనారాయణ.యం.ఎ.లిట్.
  2. Vijaykumar Surisetty on “దాశరథి,ఆరుద్ర సినిమా పాటలు – జానపద బాణీలు” (పరిశోధనాత్మక వ్యాసం)-ఎరుకల శ్రీనివాస రావు
  3. Dharithri M on విహంగ ఏప్రిల్ 2026 సంచికకి స్వాగతం !
  4. Eswar sir Maths on ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల
  5. Sateesh on ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • April 2015
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑