రజితక్కా నీకు జోహార్ (స్మృతి కవిత్వం )-నాంపల్లి సుజాత అన్నవరం
ఓరుగల్లు దిక్కారాన్ని పునికి పుచ్చుకున్న ఉద్యమ కెరటానివి నువ్వు.. తాడిత పీడిత గుండెల్లోంచి పెళ్లుబుకిన నల్ల మబ్బువి నువ్వు.. అణగారిన వర్గాల కోసం అలుపెరుగని అక్షర సేద్యం నీది.. ఆధిపత్యపు నీడల నీతులకు నీరుగారిన సగం ఆకాశానికి ప్రేరణ నింపిన చెమట చెట్టువి నువ్వు..! తొవ్వనిండా అలుముకున్న ఎగుడు దిగుడు జాడల నీడలను కూల్చేందుకు నువ్వో … Continue reading →