నా కథ-8– మా చెల్లి పెళ్ళి(కథ)— డా.బోంద్యాలు బానోత్(భరత్)
….ఎన్ని కష్టాలొచ్చినా, బీరం మల్లారెడ్డి జీతం రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేశాను. ఎప్పుడో, 7-8సంవత్సరాల క్రిందట చదివి, మరిచిపోయిన చదువు, మళ్ళీ బీరం మల్లయ్య దగ్గిర జీతమున్నప్పుడూ, రాత్రి బడిలో చిగురించింది. అది నన్ను మళ్ళీ బడికి పోయి చదువుకోవాలనే కోరికను కలిగించింది. కాని ఆ సంవత్సరం సాద్యం కాలేదు. ఎందుకంటే!? మా … Continue reading →