నా కథ-1 – అమ్మ కథ- డా.బోంద్యాలు బానోత్(భరత్)
మా నాన్న, నాతో చెపుతుండేవాడు “అనేక మొక్కుల ఫలితంగా నువ్వు బతికీ బట్ట కట్టినావనీ. అందుకే నరులదిష్ఠీ తలగొద్దనీ, నీ పేరు ‘బొంద్యాలు’ అని పెట్టిన” అని. ఐతే,ఈ ‘బొంద్యాలు’ తండ్రి పేరు బాణోత్ భీలు నాయక్, ఈ బాణోత్ భీలు నాయక్ తండ్రి పేరు బాణోత్ చీమా నాయక్, ఈ బాణోత్ చీమా నాయక్ … Continue reading →