రైతు బజార్ (కథ )- ముక్కమల్ల ధరిత్రీ దేవి
ఉదయం టిఫిన్ చేద్దామనుకుంటూ ఫ్రిడ్జ్ తెరిచింది సమీర. దాదాపు అంతా ఖాళీగా దర్శనమిచ్చింది. అరె! కూరగాయలు తెచ్చుకుని పది రోజులు దాటినట్టుంది.. ఈరోజుకు ఓకే, రేపు ఉదయం రైతు బజారుకు వెళ్లాల్సిందే,తప్పదు… అనుకుంటూ కాసిన్ని పచ్చిమిర్చి, సగం మిగిలిన క్యాబేజీ పట్టుకుని డైనింగ్ టేబుల్ వద్దకొచ్చి కూర్చుంది. ” సమీరా, “ పిలుపు … Continue reading →
