↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Tag Archives: కథలు

Post navigation

← Older posts
Newer posts →

###ఎందుకు వద్దు###( కథ)- శశి,

avatarPosted on June 1, 2025 by vihangapatrikaJune 5, 2025  

“ఇవాళ స్కూల్ నుండి త్వరగా వచ్చేస్తాను. హాస్పటల్ కి ఫోన్ చేసి, అపాయింట్మెంట్ తీసుకున్న. నువ్వు రెడీగా ఉండు. నాలుగు గంటల కల్లా మనం అక్కడ ఉండాలి” “హాస్పిటలా? వద్దు ,నాకు హాస్పిటల్ కి రావాలని లేదు. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి” “ఏంటి అర్థం చేసుకునేది? నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాగా … Continue reading →

Posted in కథలు | Tagged అంజలి, అమ్మ, ఎందుకు వద్దు, కథలు, తల్లి, విహంగ కథలు, శశి కథలు, శశి కళ | Leave a reply

విహంగ మే 2025 సంచికకి స్వాగతం !

avatarPosted on May 31, 2025 by vihangapatrikaJune 1, 2025  

ముఖ చిత్రం : అరసి శ్రీ విహంగ మహిళా సాహిత్య పత్రిక మే సంచిక pdf  సంపాదకీయం -డా.అరసిశ్రీ కథలు అమ్మకు వందనం (కథ)- ముక్కమల్ల ధరిత్రీ దేవి నా కథ-4 – రాత్రి బడి  — డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు స్ఫూర్తి   – గిరి ప్రసాద్ చెలమల్లు  అమ్మలేని తనం! – బాలాజీ పోతుల  … Continue reading →

Posted in సంచికలు | Tagged అరసి శ్రీ, కథలు, కవితలు, గిరిప్రసాద్వెంకట్, ధారావాహికలు, పుస్తక సమీక్షలు, మానస, విహంగ, వ్యాసాలు, సమావేశాలు | Leave a reply

విహంగ ఏప్రెల్ 2025 సంచికకి స్వాగతం !

Posted on April 30, 2025 by vihangapatrikaMay 1, 2025

ముఖ చిత్రం : అరసి శ్రీ విహంగ మహిళా సాహిత్య పత్రిక ఏప్రెల్ సంచిక pdf  సంపాదకీయం “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” -డా.అరసిశ్రీ కథలు నేనెందుకు చచ్చిపోవాలి – శశి నా కథ-4 దొర కోడే-దొంగ కోడే — డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు యుద్దాలు లేని నేల – జయసుధ కోసూరి ఉగాది కవితా లత … Continue reading →

Posted in సంచికలు | Tagged అంగులూరి, అరసి శ్రీకవితలు, కథలు, గబ్బిట దుర్గా ప్రసాద్, గిరిప్రసాద్, జ్ఞాపకంసమకాలీనం, నవలాలు, పుస్తక సమీక్ష, బంగార్రాజు, భరత్, మానస, విజయభాను కోటే, విహంగ, విహంగ పత్రిక, వ్యాసాలు, శీర్షికలు, సాహిత్య వ్యాసాలు | Leave a reply

నా కథ-4 దొర కోడే-దొంగ కోడే — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on April 1, 2025 by vihangapatrikaApril 1, 2025  

బాగ వర్షంకురిసి, వెలిసింది. అప్పటి దాకా పెద్ద మర్రి చెట్టుకింద‌ వర్షానికి తలదాచుకున్న గొర్లు, ఒల్లు దులుపరింకుంటూ, ఆ చెట్టు కింది నుండి మెల్లగా పచ్చికబీడులోకి వెళ్ళుతున్నాయి. ఆకాశంలో పనవటిమొఖాన సింగిడి పొడిసింది. వాతావరణం తేటగ ఉంది. మేము వానకోటు/వాన జాబు మడతపెడుతున్నం. నేను నా వానజాబును చిన్నగా, మంచిగా మాడతపెడుతూ..మా దంటగానికి ఒక కొస … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల సాహిత్య కథలు, కథలు, కథా సాహిత్యం, జనవరి కథలు, తొలితెలుగు అంతర్జాల మహిళా పత్రిక. మానస ఎండ్లూరి, బొంద్యాల్ భరత్, భరత్, భారతి, మహిళా కథలు, మానస, విజయభాను కోటే, విహంగ కథలు, విహంగ కథాసాహిత్యం, సంచికలు | Leave a reply

తళుకు బెళుకులకు ఆవల ఒక సరిహద్దు(కథ)-విజయభాను కోటే

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

“ఒకసారి నీ ఫోల్డర్ లో చెక్ చెయ్యి. తప్పకుండా ఉంటుంది” తన ల్యాప్టాప్ మూసేస్తూ, హడావుడి పడిపోతూ చెప్పాడు హరి. కప్పును పట్టుకోబోతున్న నా చెయ్యి మళ్ళీ ల్యాప్టాప్ వైపుకు మళ్ళింది. హరి ప్రక్కనే కూర్చున్న సుధీర్ కిసుక్కున నవ్వాడు. నా అసహనానికి కారణం అతనికి తెలుసు. మూడు నిముషాల్లో నా ఫోల్డర్ లో కావాల్సిన … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల సాహిత్య కథలు, కథలు, కథా సాహిత్యం, జనవరి కథలు, తొలితెలుగు అంతర్జాల మహిళా పత్రిక. మానస ఎండ్లూరి, బొంద్యాల్ భరత్, భరత్, భారతి, మహిళా కథలు, మానస, విజయభాను కోటే, విహంగ కథలు, విహంగ కథాసాహిత్యం, సంచికలు | Leave a reply

నా కథ-కోళ్ళఫారం -కథ-4 — డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on March 1, 2025 by vihangapatrikaMarch 2, 2025  

..ఐతే ,ఆరోజు ఇంకొద్దిసేపైతే పొద్దు పొడుస్తూందనగా, సర్వలకుంటా కట్ట దాటి మారెమ్మ మర్రి దగ్గరకు చేరుకుంటున్నాను.. . వరంగల్ వైపుకు పోయే రోడ్డుకు పోతూ-పోతూ నావైపు చూస్తూ, ఈలేసి, కేకేసి..”ఇగో నేను పోతున్నా, రాయపర్తికి పోయి వరంగల్ బసేక్కుతా. నువ్వుకూడా వచ్చేయి. వరంగల్ బస్టాండు నుండి‌ మొగిలి చెర్ల బసెక్కీ, కోళ్ళ ఫారం దగ్గర దింపమను, … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల సాహిత్య కథలు, కథలు, కథా సాహిత్యం, జనవరి కథలు, తొలితెలుగు అంతర్జాల మహిళా పత్రిక. మానస ఎండ్లూరి, బొంద్యాల్ భరత్, భరత్, భారతి, మహిళా కథలు, మానస, విజయభాను కోటే, విహంగ కథలు, విహంగ కథాసాహిత్యం, సంచికలు | Leave a reply

సర్కారు తుమ్మ ముల్లు’-కథ-3-డా.బోంద్యాలు బానోత్(భరత్)

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

కుడి కాలుకు సర్కారు తుమ్మ ముల్లు స్లీపర్ చెప్పుల‌నుండి దిగీ అరికాల్లో ఇరిగింది. అది మూలవాసాకు మొలగొడితే ఎట్లా నైతే అతుక్కొనుంటదో, అదేవిధంగా ఉంది. నా అరికాలు గండాన‌, ఎనభై శాతం అరిగిన ఈ స్లీపర్ చెప్పును, నా అరికాలుకేసి కదలకుండా, ఏసుక్రీస్తును సిలువేసినట్లూ ఉన్నది. ఆ నొప్పి భరించలేక ఎక్కెక్కి ఏడుస్తుంటే, ఆ ఏడుపు … Continue reading →

Posted in కథలు | Tagged ఆత్మకథలు, కథలు, కథాసాహిత్యం, ధారావాహికలు, విహంగ కథలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

“సిర్నవ్వు” (కథ)-డా. మజ్జి భారతి

avatarPosted on February 1, 2025 by vihangapatrikaFebruary 2, 2025  

“ఆ సూపేటి? మాడిసి మసి సేసేద్దామనే! కాలు సెయ్యి పడిపోయినా, గోరోజనానికేవీ తక్కువనేదు. యేదో నాను మంచిదాయిని గాబట్టి, యీమాత్రమయినా సేత్తన్నాను. అదే యింకొకర్తయితే, యిన్నాళ్ళూ నువ్వు సేసిన పనులకి, యీపాటికి నిన్నీడ్సి బయిటికి తోస్సేది. పైన దేవుడ్నేడా! సూడ్డా! నాలుగు డబ్బులు కళ్ళ సూసామని, కళ్ళు నెత్తినెట్టుకుంటే యిలగె ఔతాది మరి. యేమ్మిడిసిపడ్డావే! ఒళ్ళు, … Continue reading →

Posted in కథలు | Tagged 2025 కథలు, కథలు, మజ్జి భారతి, విహంగ కథలు, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

సింగర కొండ(కథ) – పి.రాజ్య లక్ష్మి ,

avatarPosted on January 1, 2025 by vihangapatrikaJanuary 1, 2025  

సింగర కొండ తిర్నాల  జనంతో కిటకిట లాడుతా ఉంది.కాలు తీసి కాలు వేయాలంటే కనాకష్టంగా ఉంది .ఇంత మందిలో  సుశీలక్కను ఎక్కడని వెతకాలి. పొద్దుపొద్దున్నే పోను చేసి  తిర్నాలకు పోతున్నాను .స్వామికి మొక్కుకొనీ నా దారి నేను చూసుకుంటా .ఇక నేను ఈ బతుకు ఈదలేను. చిన్నదాన్ని కాస్త కనిపెట్టుకో  అని పోను స్విచ్ ఆఫ్ … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల సాహిత్య కథలు, కథలు, కథా సాహిత్యం, జనవరి కథలు, తొలితెలుగు అంతర్జాల మహిళా పత్రిక. మానస ఎండ్లూరి, భారతి, మహిళా కథలు, మానస, విజయభాను కోటే, విహంగ కథలు, విహంగ కథాసాహిత్యం, విహంగ సాహిత్యం, సంచికలు | Leave a reply

విహంగ డిసెంబర్ 2024 సంచికకి స్వాగతం !

avatarPosted on December 31, 2024 by vihangapatrikaJanuary 1, 2025  

ముఖ చిత్రం : అరసి శ్రీ సంపాదకీయం అరసి శ్రీ కథలు నా కథ-1 – అమ్మ కథ- డా.బోంద్యాలు బానోత్(భరత్) కవితలు ఆమె కి ఓ సాంత్వన నివ్వు చేతనైతే  (కవిత ) గిరిప్రసాద్ చెలమల్లు మేలుకో దామగుండమా (కవిత)- శ్రవణ్ హరిత నానీలు – బొమ్ము ఉమా మహేశ్వర రెడ్డి వ్యాసాలు మొదటిఎలిజబెత్ రాణీ … Continue reading →

Posted in సంచికలు | Tagged 2024, అంగులూరి అంజనీదేవి, అరణ్యం, అరసిశ్రీ, ఎండ్లూరి, ఎండ్లూరి సుధాకర్, కథలు, గబ్బిట దుర్గాప్రసాద్, జ్ఞాపకం, డిసెంబర్, తెలుగు మహా ససభలు, ధారావాహికలు, నవలలు, మానస, విహంగ కవితలు, విహంగ ధారావాహికలు, విహంగ సాహిత్యం, సంచికలు, సమావేశాలు, హేమలత పుట్ల | Leave a reply

Post navigation

← Older posts
Newer posts →

Recent Posts

  • సముద్ర యానంలో నారీమణులు(సంపాదకీయం )- అరసి శ్రీ
  •  భూస్వామ్య  చావుకేక  “ పెడ్రో పరామో” (పుస్తక సమీక్ష )- డా.జె.రవీంద్రనాథ్
  • ఆలోచిస్తే ……-కుటుంబం–సమాజ నిర్మాణంలో మహిళల ప్రాధాన్యత -సి.హెచ్.ప్రతాప్
  • 19 వ శతాబ్ది ఇరాన్ బాబీ విశ్వాస కవయిత్రి,మహిళా హక్కుల కార్యకర్త, వేదాంతి-తహిరిహ్ (మహిళామణులు ) -గబ్బిట దుర్గా ప్రసాద్
  • నా కథ- 17( ఇంటర్మీడియట్- తిరుమలగిరి)- — డా.బోంద్యాలు బానోత్(భరత్)

Recent Comments

  1. Satyanarayana. Pinipe. S.A.. Tel Teacher. on “తెలుగునాడు”కు,చ్రేవ్రాలు (కవిత)-సత్యనారాయణ.యం.ఎ.లిట్.
  2. Vijaykumar Surisetty on “దాశరథి,ఆరుద్ర సినిమా పాటలు – జానపద బాణీలు” (పరిశోధనాత్మక వ్యాసం)-ఎరుకల శ్రీనివాస రావు
  3. Dharithri M on విహంగ ఏప్రిల్ 2026 సంచికకి స్వాగతం !
  4. Eswar sir Maths on ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల
  5. Sateesh on ప్రకృతి(కవిత )–డాక్టర్. సతీష్ కుమార్. బేపల

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • April 2015
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑