యమన్ దేశ౦ లో ,‘’వుమెన్ జర్నలిస్ట్ వితౌట్ చైన్స్ “స్థాపించిన మానవహక్కుల ఉద్యమకారిణి , ‘’మానవత్వమే నా జాతి ‘’అనిప్రకటించి, మొదటి నోబెల్ శాంతి బహుమతి పొందిన మహిళ–, తవాకెల్ కర్మన్ (మహిళా మణులు ) – గబ్బిట దుర్గాప్రసాద్
తవాకెల్ కర్మన్ ” (1979 ఫిబ్రవరి 7న జన్మించింది. తవాకెల్ యేమన్ పత్రికావిలేఖరి, రాజకీయవాది, ” అల్- ఇస్లాహ్ (యేమన్)” అనే రాజకీయ పార్టీ, యేమన్ మానవహక్కుల సభ్యురాలు. ” వుమెన్ జర్నలిస్ట్ వితౌట్ చైన్స్ ” (2005లో స్థాపించబడిన ఈ సంస్థ స్థాపనసభ్యులలో ఆమె ఒకరు) కు ఆమె నాయకత్వం వహించింది. అరబ్ … Continue reading →
