“నీలిగుల్మోహర్చెట్టుపిల్లలు” (పుస్తక సమీక్ష)- -డా.జె.రవీంద్రనాథ్
సహర్డెలిజార్నీఇరాన్లోనిటెహ్రాన్నగరంలో 1983లో జన్మించారు. ఆమెకుటుంబంతరువాతకాలిఫోర్నియానగరానికివలసవెళ్లింది .ఆమెయూనివర్సిటీఆఫ్కాలిఫోర్నియా , బర్కిలీలోచదువుకున్నారు. తనకుటుంబంరాజకీయకార్యకర్తలుగా, ఖైదీలుగాఇరాన్లోఎదుర్కొన్నఅనుభవాలఉత్తేజంతోతనతొలినవల “చిల్డ్రన్ఆఫ్దిజకరండాట్రీ ” అనేనవలరచించారు. ఈ ఇరానీ- అమెరికన్రచయిత్రిరాసిననవల 32 భాషల్లోప్రచురితమైంది. ఆమెవ్యాసాలు ‘దిన్యూయార్క్టైమ్స్,’ ‘లిటరరీహబ్,’ ‘బిబిసీపర్షియన్’ తదితరపత్రికల్లోవచ్చాయి. డెలిజార్నీనవల “చిల్డ్రన్ఆఫ్దిజకరండాట్రీ” ( ‘జకరండా’ అంటేతెలుగులో ‘నీలిగుల్మోహర్’) ఇరాన్ లో1983 నుంచి 2010 దాకాసాగినచరిత్రకుదానిలోనివైరుధ్యాలకు, నిరసనలకు , పర్యవసానాలకుసాహిత్యరూపం. ప్రతిభావంతమైనశైలిలోరచయిత్రిఇరాన్లోనిసామాన్యపౌరునిస్థితినిచిత్రించారు. మొదటకథలుగారాద్దామనిఆమెఅనుకున్నాఅదినవలగామారింది. జైలులోనేజన్మించినఆమెతనతల్లిదండ్రులకున్యాయంచేయాలనిభావించి, భిన్నదృక్పథాలుకలపాత్రలద్వారానవలారచనచేశారు. … Continue reading →

