↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Tag Archives: కథలునెలవారీ కథలు

“మూడుతరాలమనోగతం” (కథ)-మజ్జి భారతి

avatarPosted on May 5, 2026 by vihangapatrikaMay 10, 2026  

        “వృద్ధాప్యమంతశిక్షమనుషులకుఇంకొకటిలేదు. దేవుడికినామీదఎప్పుడుదయవస్తుందో! నన్నెప్పుడుతీసుకొనివెళ్ళిపోతాడో! దేవుడికినామీదింకాకరుణరాలేదు. నలుగురికీచేసిపెట్టినచెయ్యి… ఇప్పుడెవరికేమీపెట్టలేక… ఎవరొచ్చినావాళ్లకేమైనాపెట్టాలంటేకోడలుమీదఆధారపడాలి.  వాళ్ళకేదోఒకటిపెట్టమనిచెప్పాలి. ఇంటికెవరైనావస్తేతనచేతులతోవారికేమైనాపెట్టడానికిలేదు. ఎందుకంటే, ఇంట్లోఏమున్నాయోతెలియదు. ఏవన్నాచేసిపెట్టడానికిశరీరంసహకరించదు. కోడలికిచెబుదామంటేఏమనుకుంటుందోనన్నభయం. నచ్చినదితినడానికిలేదు. వయసుతోపాటుబి.పి, షుగరు… రెండూవచ్చాయి. అప్పటికీతనెంతోజాగ్రత్తగావుంటుంది. ఇవితినకూడదంటే, అవితినకుండాజాగ్రత్తగాఉంటుంది. అయినాకానీ, బంగాళాదుంప, చేమదుంపవేపుళ్లంటేతనకుచాలాఇష్టం. వాటినిచాలాబాగాచేసేదితాను. అలాంటిదిప్పుడు, వాటివాసనలుపీల్చుకొనిగడపాల్సివస్తోంది. ఇంట్లోఅవొండినప్పుడుమనసెంతలాగేస్తూఉంటుందో! కనీసంకొంచెంరుచిచూద్దామనిఉన్నా,  కొడుకుకోడలుచూస్తేపెద్దగొడవఅవుతుందనినోరుకట్టుకొనికూర్చుంటుంది. వాటివాసనలుపీల్చుకొనిగడపాల్సివస్తోంది. అందరూఅంటారు, “బామ్మగారూ! మీరెంతోఅదృష్టవంతులు. ఈవయసులోకూడాఆరోగ్యాన్నిజాగ్రత్తగాకాపాడుకుంటున్నారని”. అనుకున్నదిచెయ్యలేనప్పుడు, ఎందుకీవయసు? … Continue reading →

Posted in కథలు | Tagged అంతర్జాల కథలు, కథలునెలవారీ కథలు, కథవిహంగ, విహంగ కథమజ్జిభారతి | Leave a reply

Recent Posts

  • డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి కథల్లో ఆధునిక సామాజిక దృక్కోణం (పరిశోధనాత్మక వ్యాసం ) డా. ఎన్. నిశ్చల
  • నా కథ-18(ఇంటర్మీడియట్ తిరుమలగిరి) – డా.బోంద్యాలు బానోత్(భరత్)
  • నా స్మృతుల్ని సమాధి చేయగలవా..!! (కవిత)- ముక్కమల్ల ధరిత్రీ దేవి
  • ఆలోచిస్తే …… సమానత్వం వైపు అడుగులు కొనసాగుతున్న సవాళ్లు -(సి.హెచ్.ప్రతాప్)
  • అమ్మ ఓ దేవత(కవిత )-డా. బాలాజీ దీక్షితులు పి.వి

Recent Comments

  1. Satyanarayana. Pinipe. S.A.. Tel Teacher. on “తెలుగునాడు”కు,చ్రేవ్రాలు (కవిత)-సత్యనారాయణ.యం.ఎ.లిట్.
  2. Vijaykumar Surisetty on “దాశరథి,ఆరుద్ర సినిమా పాటలు – జానపద బాణీలు” (పరిశోధనాత్మక వ్యాసం)-ఎరుకల శ్రీనివాస రావు
  3. Dharithri M on విహంగ మే 2026 సంచికకి స్వాగతం !
  4. CM REDDY on #థాంక్యూ సో మచ్#(కథ) – శశి,
  5. C Satyanarayana on జయ కేతనం(కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు

Archives

  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • April 2015
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑