మహిళామణి`(కవిత)హరిప్రియ
సంఘర్షణలతోనే నీ జీవితం మొదలు తల్లిదండ్రులు సైతం చూపుదురు భేదభావములు తోడబుట్టిన వారితో కూడా అనుభవం నీకు *కన్నీటి సుడులు* అయినా……. *ఆలిగా చెల్లిగా* మరిపించడం నీకే చెల్లు…. కష్టమొస్తే మూగగా విలపించేవు శోక సంద్రాన్ని మౌనంగా భరించేవు పంటిబిగువున దుఃఖాన్ని ఆపేవు పురిటినొప్పులో నరకాన్ని భరించినా పసికందులో స్వర్గాన్ని చూసేవు బిడ్డల భవిష్యత్తుకై రక్తాన్ని … Continue reading →
