అమ్మ -కొర్లగుంట సాయి ప్రసాద్
సీ|| తన తనూజుల జూచు తల్లి చిరు నగవు చిన్ని వెన్నెల ఱేని వన్నె పగిది; తెల్లనౌ ఉల్లమ్ము చల్లని నేత్రాలు మంచు వంటి మనసు, మంచి మాట; భ్రూమధ్య భాగాన భూరి తిలకమ్ముతో గాయత్రి రూపాన గానుపించు; ఎముకలేని కరము, ఏవేళయందైన అతిథుల పాలిట అన్నపూర్ణ; పసుపలందినమోము పసిడి … Continue reading →
