కళ్ళు తెరిస్తేనే…..(కవిత)-రాజేశం
మాటలు తెగిపోతున్నాయి గొంతులో నిశ్శబ్దం బాధ పెడుతూ ఉంది రక్తమంతా చల్లగా తాపీగా ప్రవహిస్తోంది ఆలోచనల నిండా ఏదో పరాయితనం మూలుగుతోంది ఎక్కడ చూసినా వాని వలలోనే చేపపిల్లలై లివలివ కొట్టుకుంటూ నా సోదరులు వాని ఉరితాడునే ఒళ్ళు తెలియని భక్తితో ముద్దాడుతూ నా వాళ్ళు నా ఇంట్లోనే వాడు నా మరణానికే దైవ … Continue reading →
