↓
 

విహంగ మహిళా సాహిత్య పత్రిక (A Monthly Peer-Reviewed Online Telugu Journal)

  • Home
  • మా గురించి
  • సంపాదకీయం
  • రచయితలకి విజ్ఞప్తి
  • సాహిత్యం
    • కథలు
    • కవితలు
    • ధారావాహికలు
    • పుస్తక సమీక్షలు
    • ముఖాముఖి(ఇంటర్వ్యూలు)
  • శీర్షికలు
  • చర్చావేదిక
  • మీ స్పందన
  • గత సంచికలు
  • పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం
  • విహంగ రచయిత్రుల / రచయితల వివరాలు

Category Archives: కవితలు

Post navigation

← Older posts

అమ్మ -కొర్లగుంట సాయి ప్రసాద్

avatarPosted on May 5, 2026 by vihangapatrikaMay 12, 2026  

సీ|| తన తనూజుల జూచు తల్లి చిరు నగవు     చిన్ని వెన్నెల ఱేని వన్నె పగిది; తెల్లనౌ ఉల్లమ్ము చల్లని నేత్రాలు     మంచు వంటి మనసు, మంచి మాట; భ్రూమధ్య భాగాన భూరి తిలకమ్ముతో     గాయత్రి రూపాన గానుపించు; ఎముకలేని కరము, ఏవేళయందైన     అతిథుల పాలిట అన్నపూర్ణ; పసుపలందినమోము పసిడి … Continue reading →

Posted in కవితలు | Tagged padyam, అమ్మ, కవితలు, పద్యం, మాసపత్రికమహిలాపత్రిక, విహంగ | Leave a reply

అమ్మ ఓ దేవత(కవిత )-డా. బాలాజీ దీక్షితులు పి.వి

avatarPosted on May 5, 2026 by vihangapatrikaMay 10, 2026  

అమ్మ ఓ దేవత ప్రేమ భాషకు రూపం తాను పేగు తెగినా బాధపడని ఓరిమి తాను తన స్పర్శ… ఓ వైద్యం తన వంట… ఓ అమృతం నాకు ఓటమి వస్తే నా కన్నీళ్లు తుడిచేది నాకు గెలుపు వస్తే నాకంటే ముందే ఆనందించేది తన కలలను నా జీవితానికి అర్పించి తన జీవితాన్ని నా … Continue reading →

Posted in కవితలు | Leave a reply

వారసత్వవీలునామా(కవిత )మనురామ్.

avatarPosted on May 5, 2026 by vihangapatrikaMay 10, 2026  

ఓ తల్లిదండ్రులారా! పసిప్రాణంపాదాలకు పట్టీలుకడుతున్నప్పుడు అవిఅందానికా? లేక……. అడుగులపరిధినినిర్దేశించేసంకెళ్లా? పొత్తిళ్లలోనేఆమెభవిష్యత్తుపై అంచనాలువేస్తున్నప్పుడు మీరుపెంచుతున్నదిఒకజీవాన్నా? లేక…….. అప్పులభారంతోకుంగిపోయే ఒకఅభద్రతనా?   అమ్మాయిఅడుగుతీసి అడుగువేస్తుంటే ఆకాశపుహద్దుల్నిచూపాల్సిందిపోయి……. కంచెలకాపలామధ్యకలలని ఎందుకుచిదిమేస్తున్నారు? మీరుపోగుచేస్తున్న బంగారునగలు రేపుఆమెమెడకుఆభరణాలుకావు…… ఆమెగొంతునొక్కేసేసామాజిక ఆచారాలబరువులు!   పుట్టిననాటినుండే……. ఆమెపెళ్లిపందిరికోసం ఎకరాలుఅమ్మకండి ఆ భూమిసాక్షిగా…….. అక్షరాలవిత్తనాల్ని ఆమెగుండెల్లోనాటండి! రంగురంగులపట్టువస్త్రాలను బీరువాల్లోదాచికాదు పరిస్థితులఎదురుగాలినితట్టుకునే పట్టుదలనేపట్టుచీరగాఆమెకుకట్టండి!   వినండి…….. మీరుఇచ్చే ఈ … Continue reading →

Posted in కవితలు | Tagged కథలు, కవితలు, ధారావాహికలు, నవలలుసాహిత్య సభలు, మను రాం, విహంగ, విహంగ సాహిత్యం, సాహిత్యం | Leave a reply

మహిళామణి`(కవిత)హరిప్రియ 

avatarPosted on May 5, 2026 by vihangapatrikaMay 10, 2026  

సంఘర్షణలతోనే నీ జీవితం మొదలు తల్లిదండ్రులు సైతం చూపుదురు భేదభావములు తోడబుట్టిన వారితో కూడా అనుభవం నీకు *కన్నీటి సుడులు*  అయినా…….  *ఆలిగా చెల్లిగా* మరిపించడం నీకే చెల్లు…. కష్టమొస్తే మూగగా విలపించేవు  శోక సంద్రాన్ని మౌనంగా భరించేవు పంటిబిగువున దుఃఖాన్ని ఆపేవు పురిటినొప్పులో నరకాన్ని భరించినా పసికందులో స్వర్గాన్ని చూసేవు  బిడ్డల భవిష్యత్తుకై రక్తాన్ని … Continue reading →

Posted in కవితలు | Tagged కవితకథలు, దారాహికలు, నవలలు, వందవాసి హరిప్రియ, విహంగ కవితలు, విహంగ మాసపత్రికమహిళపత్రిక | Leave a reply

కళ్ళు తెరిస్తేనే…..(కవిత)-రాజేశం

avatarPosted on May 5, 2026 by vihangapatrikaMay 10, 2026  

మాటలు తెగిపోతున్నాయి గొంతులో నిశ్శబ్దం బాధ పెడుతూ ఉంది రక్తమంతా చల్లగా తాపీగా ప్రవహిస్తోంది ఆలోచనల నిండా ఏదో పరాయితనం మూలుగుతోంది   ఎక్కడ చూసినా వాని వలలోనే చేపపిల్లలై లివలివ కొట్టుకుంటూ నా సోదరులు వాని ఉరితాడునే ఒళ్ళు తెలియని భక్తితో ముద్దాడుతూ నా వాళ్ళు నా ఇంట్లోనే  వాడు నా మరణానికే దైవ … Continue reading →

Posted in కవితలు | Tagged కథలు, కవితలు, తోకల రాజేశం, దార్వాహికలు, మహిలాసహిత్య పత్రిక, మాసపత్రిక, విహంగ సాహిత్యం, సభలు, సమావేశాలు, సాహిత్య సమావేశాలు | Leave a reply

నీకోసం నీవే..(కవిత)-ముక్కమల్ల ధరిత్రీ దేవి

avatarPosted on April 5, 2026 by vihangapatrikaApril 5, 2026  

“ఎవరో వస్తారని ఏదో చేస్తారని.. ఎదురు చూసి మోసపోకుమా.. నిజం మరిచి నిదురపోకుమా…”  అన్నాడో కవి..మాటలా అవి..! కానేకావు..పచ్చి నిజాలు… మనిషిలో నిద్రాణమై ఉన్న శక్తిని  మేల్కొలిపే అక్షరసత్యాలు… గమ్యం వైపు అడుగులు కదపమంటూ  ముందుకు నడిపించే హితబోధలు.. అందుకే..నేస్తమా… ఎదురు చూడకు ఎవ్వరికోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని.. నిన్ను అందలం ఎక్కిస్తారని ఆశపడకు… … Continue reading →

Posted in కవితలు | Tagged అరసి శ్రీ, కథలు, కవితలు, గబ్బిట దుర్గాప్రసాద్, గిరిప్రసాద్, ధారావాహికలు, నవలలు, పుస్తక వ్యాసాలు, పుస్తక సమీక్షలు, భరత్, మజ్జి భారతి, మహిళాసాహిత్య పత్రిక అంతర్జాల సాహిత్య మహిళా పత్రిక, మానస ఎండ్లూరి, విహంగ, విహంగ కథలు, విహంగ కవితలు, విహంగ మహిళాపత్రిక, వెంకట్ కట్టూరి, వ్యాసాలు, శశికళ, శిరీష, సభలు, సమావేశాలు, సాహిత్య పత్రిక, సాహిత్య వ్యాసాలు, సి హెచ్.ప్రతాప్ | Leave a reply

కవిత ఓ మంచి కైత*- (కవిత)- జాడి మహేష్,

avatarPosted on April 5, 2026 by vihangapatrikaApril 5, 2026  

సూక్ష్మ దృష్టి తొడ కవి సృష్టించు కవిత జన హితము కోరు అక్షర కూర్పు కవిత ఛందోబద్ద నియమం గల పద్య కవిత ప్రకృతి మేలు కోరు ప్రకృతి కవిత భావ ప్రసరణ చేయు భావకవిత భావలను తర్కించు  విమర్శ కవిత జనులకు ప్రేమ పంచు ప్రేమ కవిత ఊహలో విహరించు కాల్పనాత్మక కవిత సుకుమార … Continue reading →

Posted in కవితలు | Tagged అరసి శ్రీ, కథలు, కవితలు, గబ్బిట దుర్గాప్రసాద్, గిరిప్రసాద్, ధారావాహికలు, నవలలు, పుస్తక వ్యాసాలు, పుస్తక సమీక్షలు, భరత్, మజ్జి భారతి, మహిళాసాహిత్య పత్రిక అంతర్జాల సాహిత్య మహిళా పత్రిక, మానస ఎండ్లూరి, విహంగ, విహంగ కథలు, విహంగ కవితలు, విహంగ మహిళాపత్రిక, వెంకట్ కట్టూరి, వ్యాసాలు, శశికళ, శిరీష, సభలు, సమావేశాలు, సాహిత్య పత్రిక, సాహిత్య వ్యాసాలు, సి హెచ్.ప్రతాప్ | Leave a reply

మూడో పాదం (కవిత)-నేలపూరి రత్నాజీ

avatarPosted on April 5, 2026 by vihangapatrikaApril 5, 2026  

        నా స్టీలు కంచపు ఆకాశంలో మల్లెపువ్వుల్లా ఉడికిన అన్నం లోకి కారం చల్లి కలిపిచుట్టిన నాగొంతులో ఎర్రటి సూరీడు ముద్ద నేనప్పుడు రుద్రప్రళయ గరళ నీలకంఠుణ్ణి పళ్లెం వార చుట్టూ నావేళ్ళ కొమ్మలనుంచి వొలికిన తెల్లని ఎర్రటి మెతుకులు కొన్ని నక్షత్రాలు..గ్రహ గోళాలు కొన్ని నా అడుగుల కింద భువన … Continue reading →

Posted in కవితలు | Tagged అరసి శ్రీ, కథలు, కవితలు, గబ్బిట దుర్గాప్రసాద్, గిరిప్రసాద్, ధారావాహికలు, నవలలు, నేలపూరి రత్నాజీ, పుస్తక వ్యాసాలు, పుస్తక సమీక్షలు, భరత్, మజ్జి భారతి, మహిళాసాహిత్య పత్రిక అంతర్జాల సాహిత్య మహిళా పత్రిక, మానస ఎండ్లూరి, విహంగ, విహంగ కథలు, విహంగ కవితలు, విహంగ మహిళాపత్రిక, వెంకట్ కట్టూరి, వ్యాసాలు, శశికళ, శిరీష, సభలు, సమావేశాలు, సాహిత్య పత్రిక, సాహిత్య వ్యాసాలు, సి హెచ్.ప్రతాప్ | Leave a reply

“తెలుగునాడు”కు,చ్రేవ్రాలు (కవిత)-సత్యనారాయణ.యం.ఎ.లిట్.

avatarPosted on April 5, 2026 by vihangapatrikaApril 5, 2026 1

        అమ్మ ఒడిని తలపించే! “అ”కారం… తొలితెలుగు”నుడి”కారం అదెలే మమతల సాకారం. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు వెరసి, యాబదిఆరు అక్షరాలు తెల్గువాడి,జీవ నాడులు. అరువదినాల్గు!కళలకు కాణాచి. తెలుగే!సంప్రదాయాల వారణాసి. నాడు! దేశభాషలందు!తెలుగు”లెస్స”ని కొనియాడిన వైభవం!ఆ,అనుభవం మళ్ళీ,మళ్ళీ,నా! మదిని తాకాలి. గతమెంతో “ఘన”కీర్తని కాదోయ్.. వర్తమానం,నవ్వభవ్వ వసంతమై, గడప,గడపకు,గుండె గుండెకు.. తెలుగే వెలుగుల … Continue reading →

Posted in కవితలు | Tagged -సత్యనారాయణ.యం.ఎ.లిట్., అరసి శ్రీ, కథలు, కవితలు, గబ్బిట దుర్గాప్రసాద్, గిరిప్రసాద్, ధారావాహికలు, నవలలు, పుస్తక వ్యాసాలు, పుస్తక సమీక్షలు, భరత్, మజ్జి భారతి, మహిళాసాహిత్య పత్రిక అంతర్జాల సాహిత్య మహిళా పత్రిక, మానస ఎండ్లూరి, విహంగ, విహంగ కథలు, విహంగ కవితలు, విహంగ మహిళాపత్రిక, వెంకట్ కట్టూరి, వ్యాసాలు, శశికళ, శిరీష, సభలు, సమావేశాలు, సాహిత్య పత్రిక, సాహిత్య వ్యాసాలు, సి హెచ్.ప్రతాప్ | 1 Reply

మనమంతా బంధువులం…నిజమేకదా ! (కవిత)-వెంకటేశ్వరరావు కట్టూరి

avatarPosted on April 5, 2026 by vihangapatrikaApril 5, 2026  

        అవును ఆ ‘కొయ్యగుర్రానికి అంతా తెలుసు’ అంతటా వివక్ష అన్నింటా మొద్దునిద్ర ఓ రామచంద్రప్రభో! ‘మల’య పర్వత నివాసిని నేను ‘గోసంగి’ని ఆలకించయా అనాదిగా సాగుతూనే ఉంది అన్నదమ్ముల సంగ్రామం దారి చూపమంటే దాడిచేస్తారా తండ్రీ!! పేటకి గూడేనికి తోరణం కడదామంటే మామి’డాకు’లతో గుచ్చుతూనే ఉన్నారయా ధారపు బంధం నాదే … Continue reading →

Posted in కవితలు | Tagged అరసి శ్రీ, కథలు, కర్హలు, కవితలు, గబ్బిట దుర్గాప్రసాద్, గిరిప్రసాద్, ధారావాహికలు, నవలలు, పుస్తక వ్యాసాలు, పుస్తక సమీక్షలు, భరత్, మజ్జి భారతి, మహిళాసాహిత్య పత్రిక అంతర్జాల సాహిత్య మహిళా పత్రిక, మానస ఎండ్లూరి, విహంగ, విహంగ కథలు, విహంగ కవితలు, విహంగ మహిళాపత్రిక, వెంకట్ కట్టూరి, వెనకట్ కట్టూరి, వ్యాసాలు, శశికళ, శిరీష, సభలు, సమావేశాలు, సాహిత్య పత్రిక, సాహిత్య వ్యాసాలు, సి హెచ్.ప్రతాప్ | Leave a reply

Post navigation

← Older posts

Recent Posts

  • “నీలి గుల్మోహర్ చెట్టు పిల్లలు” (పుస్తక సమీక్ష) -డా.జె.రవీంద్రనాథ్
  • కలత కవిత “కల”(కవిత) చందలూరి నారాయణరావు 
  • అమ్మ -కొర్లగుంట సాయి ప్రసాద్
  • డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి కథల్లో ఆధునిక సామాజిక దృక్కోణం (పరిశోధనాత్మక వ్యాసం ) డా. ఎన్. నిశ్చల
  • నా కథ-18(ఇంటర్మీడియట్ తిరుమలగిరి) – డా.బోంద్యాలు బానోత్(భరత్)

Recent Comments

  1. Satyanarayana. Pinipe. S.A.. Tel Teacher. on “తెలుగునాడు”కు,చ్రేవ్రాలు (కవిత)-సత్యనారాయణ.యం.ఎ.లిట్.
  2. Vijaykumar Surisetty on “దాశరథి,ఆరుద్ర సినిమా పాటలు – జానపద బాణీలు” (పరిశోధనాత్మక వ్యాసం)-ఎరుకల శ్రీనివాస రావు
  3. Dharithri M on విహంగ మే 2026 సంచికకి స్వాగతం !
  4. CM REDDY on #థాంక్యూ సో మచ్#(కథ) – శశి,
  5. C Satyanarayana on జయ కేతనం(కథ)-డా. సి.యస్.జి.కృష్ణమాచార్యులు

Archives

  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • October 2023
  • March 2023
  • April 2015
  • November 2011

Categories

  • Uncategorized
  • అరణ్యం
  • ఆత్మ కథలు
  • కథలు
  • కవితలు
  • జ్ఞాపకం
  • ధారావాహికలు
  • పుస్తక సమీక్షలు
  • మహిళా మణులు
  • రచయిత్రుల / రచయితల వివరాలు
  • వ్యాసాలు
  • శీర్షికలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసాలు
  • సాహిత్య సమావేశాలు
© 2014-24 విహంగ - Weaver Xtreme Theme
↑